Sunday, 8 November 2026

ఆదిలాబాద్

సీనియర్ జర్నలిస్ట్ కొల్పుల శ్రీనివాస్ రోడ్డు ప్రమాదంలో మృతి

దౌల్తాబాద్ అక్టోబర్ 13, జనం సాక్షి.  దౌల్తాబాద్ మండలం ఆంధ్రజ్యోతి రిపోర్టర్ కొల్పుల శ్రీనివాస్ గారు బైక్ ప్రమాదంలో తీవ్ర గాయపడి.. గజ్వేల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారన్న వార్త ఎంతో వేదనకు గురిచేసిందని ..ఎల్లప్పుడూ నవ్వుతూ, నవ్వించే…

గుప్త నిధుల కోసం తవ్విన గుంతకు పోలీసుల నిషేధాజ్ఞలు!

 భూపాలపల్లి ప్రతినిధి అక్టోబర్ 13 జనం సాక్షి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గణపురం మండల కేంద్రంలో గల గణపేశ్వరాలయం కోటగుళ్లలో మంగళవారం రాత్రి గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగినట్టు బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇట్టి విషయంపై…

మల్లి ఖార్జున సహకార సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

దండేపల్లి. జనంసాక్షి.అక్టోబర్13దండేపల్లి మండలం నర్సాపూర్ శ్రీ మల్లిఖార్జున సహకార సంఘం గొర్రెల/మేకల పెంపకం దారుల కార్యవర్గాన్ని గురువారం ఎన్నికల అధికారి M. తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు .అధ్యక్షునిగా తొట్ల. బాపు.ఉపాధ్యక్షులుగా ఎర్రవెని.గట్టయ్య.ప్రధాన కార్యదర్శి గా గోగు.వెంకటేష్ లను…

నూతన పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలి.

– మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసర్ల యాదగిరి. నియామక పత్రం అందజేస్తున్న నాయకులు. బెల్లంపల్లి, అక్టోబర్ 13, (జనంసాక్షి) కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దళిత, గిరిజన, బహుజనుల ప్రజల మనోభావాలు గౌరవిస్తే అందరి ఆరాధ్య…

మన ఊరు మనబడి పనులను పరిశీలించిన ఎంపీపీ గడ్డం శ్రీనివాస్

దండేపల్లి. జనంసాక్షి అక్టోబర్ 13. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా దండేపల్లి మండలంలోని మోకాసిగూడ పాత మామిడిపల్లి పంచాయతీ పరిధిలోని దొరవారిపల్లె పాఠశాలలో గురువారం మండల పరిషత్ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ పనులను పరిశీలించారు…

విధుల్లో చేరిన విఆర్ఏలు.

విధుల్లో చేరుతున్న విఆర్ఏలు. బెల్లంపల్లి, అక్టోబర్13, (జనంసాక్షి) రాష్ట్ర వ్యాప్తంగా తమ డిమాండ్ల సాధన కోసం 79 రోజులుగా సమ్మె చేస్తున్న విఆర్ఏలు గురువారం సమ్మె విరమించి విధుల్లోకి చేరారు. విఆర్ఏ జేఏసీ నాయకులు బుధవారం రాత్రి సీఎస్…

విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ లు అందజేసిన బిజెపి జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వేరబెల్లి

దండేపల్లి జనంసాక్షి అక్టోబర్ 13 దండేపల్లి మండలం.గూడెం పాత మామిడిపల్లి ప్రభుత్వ పాఠశాలలో రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10 వ తరగతి విద్యార్థులకు బిజెపి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వేరబెల్లి స్కూల్ కిట్లు అందించడం జరిగింది.…

మాజీ ఎమ్మెల్యే ద్వితీయ వర్దంతి సందర్భంగా అన్నదానం.

అన్నదానం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు. బెల్లంపల్లి, అక్టోబర్ 13, (జనంసాక్షి) బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ గుండా మల్లేష్ ద్వితీయ వర్దంతి సందర్భంగా జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా…

గుండె వాల్య నాయక్ తాండ లో ఎక్సైజ్ అధికారుల దాడులు. నాటు సారా బెల్లం పాకం ధ్వంసం

కోడేరు (జనం సాక్షి)అక్టోబర్ 13 కోడేరు మండల పరిధిలోని సింగాయిపల్లి సమీపంలో గల గుండె వాల్య నాయక్ తాండ లో కొల్లాపూర్ సిఐ ఏడుకొండలు,ఆధ్వర్యంలో  300 లీటర్ల వాష్ (బెల్లం పాకాన్ని)  ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేశారు.అదేవిధంగా 10…

తాండూర్ మండలం లో మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ గుండా మల్లేష్ రెండో వర్ధంతి వేడుకలు మండలంలో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు.

జనం సాక్షి అక్టోబర్ 13 మంచిర్యాల జిల్లా// తాండూర్ మండలం లో మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ గుండా మల్లేష్ రెండో వర్ధంతి వేడుకలు మండలంలో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.…