అంత్యక్రియల కోసం 5వేల ఆర్థిక సహాయం.
తాండూరు అక్టోబర్ 13(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా యాలాల మండలం ముద్ధాయిపేట్ గ్రామానికి చెందిన పుట్నాల నర్సింలు అనారో గ్యంతో మృతి చెందారు. గ్రామ యువకులు విషయాన్ని యంగ్ లీడర్స్ వ్యవస్థాపక అధ్యక్షు లు గాజిపుర్ మురళి కృష్ణ గౌడ్ దృష్టికి…










