ఆర్యవైశ్య ముద్దుబిడ్డ శ్రావ్యకి సిల్వర్ మేడల్ రావడం అభినందనీయం.
మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న పరిమళి గుప్త. తాండూరు అక్టోబర్ 2 (జనం సాక్షి)ఆర్యవైశ్య ముద్దుబిడ్డ శ్రావ్యకి సిల్వర్ మేడల్ రావడం అభినందనీయమనిమున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న పరిమళ్ గుప్త పేర్కొన్నారు. ఆదివారం ఆర్యవైశ్య కళ్యాణమండపంలో…










