శానిటరీ సిబ్బందికి స్వీపర్ బిన్స్ను పంపిణీ చేస్తున్న నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్
నాచారం(జనంసాక్షి) : స్వచ్ఛతే లక్ష్యంగా రాంకీ సంస్థ ముం దుకు సాగుతుంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలి టీలో భాగంగా సోమవారం నాచారం డివిజన్ వార్డు కార్యాలయంలో కార్పొరేటర్ చేతుల మీదుగా శానిటేషన్ వర్కర్లకు స్వీపర్ బిన్స్ (డస్ట్ బిన్స్)…










