Sunday, 8 November 2026

ఆదిలాబాద్

గిరిజనుల జీవితాల్లో వెలుగు నింపిన సిఎం కెసిఆర్.

నేరడిగొండసెప్టెంబర్19(జనంసాక్షి): గిరిజనులకు10 శాతం రిజర్వేషన్లు కల్పించే దిశగా అడుగులు వేస్తూ దళితబందు తరహాలో గిరిజన బంధు కూడా ఇస్తామని చెప్పి గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు కేసీఆర్ అని మండల జడ్పీటీసీ అనిల్ జాధవ్ ఎంపీపీ రాథోడ్…

ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న మాతృమూర్తి జోగు బోజమ్మ (98) మరణం పట్ల

మాజీ మంత్రి , ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న మాతృమూర్తి జోగు బోజమ్మ (98) మరణం పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి  సంతాపం ప్రకటించారు. జోగు రామన్న కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.…

ఆర్థిక సహాయం అందజేత

దండేపల్లి .జనంసాక్షి. సెప్టెంబర్ 19.దండేపల్లి మండలం కన్నేపల్లి గ్రామంలో గత నెలల కిందట అనారోగ్యం తో మ్రృతి చెందిన కందుకూరి భూమక్క, జాడి కిష్టయ్య అనే రెండు కుటుంబాలు పెద్ద దిక్కు ను కోల్పోవడం జరిగింది.సోమవారం మానవతా దృక్పథంతో…

*నాటి పోరాట యోధుడు దుర్గ్య నాయకు కు సన్మానించిన ఎర్రబెల్లి*

 *దేవరుప్పుల, సెప్టెంబర్ 18 (జనం సాక్షి):* నాటి తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, దర్గ్యా రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ఆదివారం ఆయన స్వగ్రామం దేవరుప్పుల మండలం ధర్మ…

మనసున్న మహారాజు సీఎం కేసీఆర్

గిరిజనులకు 10 % రిజర్వేషన్ ప్రకటన పట్ల హర్షం వ్యక్తం – దళిత బంధు తరహాలో గిరిజన బంధు ఇస్తానడం ఎంతో హర్షనీయం – తెలంగాణ సీఎం కెసిఆర్ చిత్ర పటానికి గిరిజన నాయకుల ఆధ్వర్యంలో పాలాభిషేకం హుజూర్…

*తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసిఆర్ క్షమాపణ చెప్పాలి!

*బిజెపి నాయకుల నల్లబ్యాడ్జీలతో నిరసన _________________________ లింగంపేట్ 18 సెప్టెంబర్ (జనంసాక్షి)  రజాకార్లతో పోరాడి వీర మరణం పొందిన మహనీయుల చరిత్రను కనుమరుగు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆదివారం నల్ల బ్యాడ్జీలతో బిజెపి…

*ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేసిన ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి*

*గోపాల్ పేట్ జనం సాక్షి సెప్టెంబర్ (18):* మండల కేంద్రంలో శనివారం అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న పరశురాములు కుటుంబాన్ని ఆదివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించి ఏఐసీసీ కార్యదర్శి జిల్లెల చిన్నారెడ్డి పరశురాములు కుటుంబానికి ఐదు వేల…

*మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం*

*గోపాల్ పేట్ జనం సాక్షి సెప్టెంబర్ (18):* మండల పరిధిలోని పోలికేపాడు గ్రామానికి చెందిన పోల్కంపల్లి శంకరయ్య గత కొన్ని రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ శనివారం మరణించాడు విషయం తెలుసుకున్న మండల టిఆర్ఎస్ నాయకులు మృతుని కుటుంబానికి…

గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపిన మహానీయుడు కెసిఆర్: అఖిలభారత బంజారా సేవా సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు కేతావత్ భిక్షా నాయక్

తిరుమలగిరి (సాగర్), సెప్టెంబరు 18 (జనంసాక్షి): గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు కేసీఆర్ అని ఆలిండియా బంజారా సేవా సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు కేతావత్ భిక్షా నాయక్ అన్నాడు. ఆదివారం మండల కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో…

56 వ రోజు వీఆర్ఏల వంటావార్పు

దంతాలపల్లి సెప్టెంబర్ 18 జనం సాక్షి పే స్కేలు అమలు చేయాలని,ప్రమోషన్లను వెంటనే ప్రకటించాలనే డిమాండ్లతో గత 56 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వీఆర్ఏలు దీక్షా శిబిరం వద్ద వంటావార్పు ఏర్పాటుచేసి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా…