Sunday, 8 November 2026

ఆదిలాబాద్

*హోరెత్తిన నిర‌స‌న‌లు పాల ఉత్పత్తులపై జిఎస్టీ విదింంపు కు నిరసనగా తెరాస ఆందోళన

నిర్మ‌ల్ బ్యూరో, జూలై 21: జనంసాక్షి,,,  పాల ఉత్ప‌త్తుల‌పై కేంద్ర ప్ర‌భుత్వం జీఎస్టీ విధింపుకు వ్య‌తిరేఖంగా టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల‌ మేర‌కు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి  పిలుపుతో  టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు జిల్లా వ్యాప్తంగా పెద్ద…

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బలరాం జాదవ్.

జనంసాక్షి న్యూస్ నేరడిగొండ: మండలంలోని వడూర్ గ్రామానికి చెందిన సీనియర్ పాత్రికేయులు కొప్పుల ప్రమోద్ నాయనమ్మ మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గురువారం రోజున కుటుంబ…

ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన ఐటీడీఏ పిఓ

గుడిహత్నూర్,: జులై 19( జనం సాక్షి) మండలంలోని ప్రభుత్వ  గిరిజన ఆశ్రమ పాఠశాల    (బాలికలు ) ఉమ్రి జి, (బాలురు )తోషం బుధవారం ఉట్నూర్  ఐటీడీఏ పిఓ వరుణ్ రెడ్డి తనిఖీ చేసారు.పిల్లలనీ  ఆంగ్లబోదనం ఎలా జరుగుతుందని …

మొక్కల సంరక్షణ పై ప్రత్యేకంగ పర్యవేక్షణ ఉండాలి

జిల్లా పంచాయతీ అధికారిణి శ్రీలత… ముదోల్,జూలై 20 (జనంసాక్షీ)మొక్కల సoరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేకంగ పర్యవేక్షణ ఉండాలనీ నిర్మల్ జిల్లా పంచాయతీ అధికారిణి శ్రీలత అన్నారు.బుధవారం ముధోల్ మండలంలోని తరోడ గ్రామంలో గల గ్రామ నర్సరీని పరిశీలించారు.ఈ సందర్భంగా…

జూనియర్ కాలేజీ ల్లో మధ్యాహ్న భోజనం అమలు చేయాలి

బోథ్ (జనంసాక్షి) ప్రభుత్వ జూనియర్ కాలేజీ లలో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయాలని కోరాతూ టిజివిపి ఆధ్వర్యంలో ఆ సంఘ నాయకులు బుధవారం తహసిల్దార్ కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ నిరుపేద విద్యార్థులకు…

ఘనంగా సిడం శంబు 4వ వర్ధంతి.

జనం సాక్షి జనం సాక్షి ఉట్నూర్. మండల కేంద్రంలోని మత్తడిగూడా గ్రామంలో ఆదివాసి ముద్దుబిడ్డ తుడుం దెబ్బ వ్యవస్థాపకుడు సిడం శంబు నాల్గవ వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది.సిడం శంబు గారి చిత్రపటానికి పూలమాల వేసి సమాధి వద్ద…

టీకా తోనే పిల్లలకు శ్రీరామరక్ష

 ప్రాథమిక ఉప కేంద్రం వైద్యురాలు దీప లోకేశ్వరం  ( జనం సాక్షి) చిన్నపిల్లలకు టీకాలే శ్రీరామరక్ష అని కనకాపూర్ ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం వైద్యురాలు దీప అన్నారు మంగళవారం రోజున ఆమె కేంద్రంలో టీకాల కార్యక్రమాన్ని చేపట్టారు ఈ…

రైతులకు అందబాటులో యూరియా నిల్వలు

ఒడిసిఎంఎస్ జిల్లా చైర్మన్ గుగులోతు రామస్వామినాయక్, ఖానాపురం జూలై 20జనం సాక్షి  రైతులకు అందుబాటులో యూరియా నిల్వలు ఉన్నాయని వరంగల్ ఉమ్మడి జిల్లాఒడిసిఎంఎస్ జిల్లా చైర్మన్ గుగులోతురామస్వామినాయక్ తెలిపారు.ముందస్తు వర్షాలతో నియోజకవర్గ ప్రజలకు జీవనాధారమైన పాకాల సరస్సు నిండటంతో…

బీమా తోనే రైతులకు ధీమా…

జోహార్ పూర్ క్లస్టర్ ఏఈఓ భూమేష్ లోకేశ్వరం ( జనం సాక్షి) రైతులు పంట పొలాలలోనికి రాత్రి పగలు తేడా లేకుండా నిరంతరం తిరుగుతున్న నేపథ్యంలో రైతులకు బీమా ఉంటే కుటుంబానికి ఎంతో ధీమాగా ఉంటుందని వ్యవసాయ విస్తరణ…

జిల్లా వరదబాధితులను ఆదుకోవాలి

మంచిర్యాల,జూలై20(జ‌నంసాక్షి): మంచిర్యాల జిల్లా వరద బాధితులపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్‌ అన్నారు. వరదలతో నష్టపోయిన ప్రతీ కుటుంబానికి పరిహారాన్ని అందచేయాలని అన్నారు. సీఎం కేసీఆర్‌ ఇతర జిల్లాలకు నష్టపరిహారం ప్రకటించి మంచిర్యాల జిల్లాకు…