Sunday, 8 November 2026

ఆదిలాబాద్

మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

* తాసిల్దార్ సుభాషిణి, జూలై 11(జనం సాక్షి )  మండలంలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల తాసిల్దార్ సుభాషిని అన్నారు. మండలంలోని ప్రజలు ఎవరూ వాగులు చెరువులు కాలువలు…

బోథ్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గోరింటాకు సంబురాలు

(జనంసాక్షి)             ఆషాఢ మాసిన్ని పురస్కరించుకొని బోథ్ ఆర్య వైశ్య సంఘం మహిళ విభాగం ఆధ్వర్యంలో సోమవారం గోరింటాకు ( మెహెందీ  సంబురాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోథ్  ఆర్యవైశ్య మహిళలు మాట్లాడుతూ…

భారీ వర్షానికి వేలాది ఎకరాల్లో పత్తి పంట నష్టం.

జనంసాక్షి న్యూస్ : రాష్ట్ర వ్యాప్తంగా నాల్గు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆదిలాబాద్ జిల్లాలో నెరడిగొండ మండలంలోని వాగులు వంకలు పొంగిపొర్లుతు కడం వాగు వరదనీటి తాకిడికి వాగు సమీపంలోని ప్రాంతాలు కుఫ్టీ…

అత్యధిక వర్షపాతం మండలం గా లోకేశ్వరం

(జనం సాక్షి)శుక్రవారం రాత్రి నుండి ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నందున శనివారం ఉదయం నుండి సాయంత్రం వరకు ఏకధాటిగా వర్షాలు కురియడంతో చెరువులు ,కుంటలు , వాగులు సైతం జలకల సంతరించుకోవడంతోమండలంలోని 172.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా అబ్దుల్లాపూర్…

రగులుతున్న గిరిజనులు

దండేపల్లి మండలం కోయపోష గూడెంలో గత నాలుగు రోజుల నుండి పోడు భూముల వ్యవహారంలో ఫారెస్ట్ అధికారులకు గిరిజను ల మధ్య గొడవలు రగులుతూనే ఉన్నాయి గిరిజనులు వేసుకున్న గుడిసెలను పోలీసుల సహకారంతో ఫారెస్ట్ అధికారులు తీసివేశారు అయినప్పటికీ…

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ 74వ ఆవిర్భావ దినోత్సవం

 స్థానిక వివేకానంద చౌరస్తాలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఏబీవీపీ 1949 జూలై 9న ఢిల్లీ యూనివర్సిటీలో కేవలం 12 మందితో ప్రారంభించి నేడు కొన్ని లక్షల సభ్యత్వంతో భారత దేశంలో అగ్రగామి విద్యాసంస్థగా ఎదిగింది ఏబీవీపీ జాతీయ కార్యక్రమాల్లో…

భారీ వర్షాల దృష్ట్యా పోలీస్ యంత్రాంగం అప్ర‌మ‌త్తం

జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా  ప్రజలంతా చాలా అప్రమత్తంగా ఉండాలి* నిర్మల్ జిల్లా ఎస్పీ .సిహెచ్.ప్రవీణ్ కుమార్   బ్యూరో, జూలై 09,,జనంసాక్షి,,,   నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నoదున  గ్రామాలలో పాత ఇండ్లు, గుడిశ…

ఘనంగా ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం

బజార్ హత్నూర్ ( జనం సాక్షి ) : బజార్ హత్నూర్ మండల కేంద్రంలో ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు శ్రీ సరస్వతి శిశు మందిర్ ఆవరణలో జెండాను ఆవిష్కరించి అనంతరం యువకులు పాఠశాల ఆవరణలో…

బ్రిడ్జ్ లేక వాగుదాటే కష్టాలు ప్రయాణికులకు తప్పడంలేదు.

జనంసాక్షి న్యూస్ నెరడిగొండ: కుంటాల జలపాతాన్నీ వెళ్లే రహదారి రోడ్డుపై బ్రిడ్జి నిర్మాణానికి మా వంతు సంబంధిత ఎమ్మెల్యే మంత్రుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకళ్లి ప్రయాణికుల ఇబ్బందులను తొలగించెదుకు ప్రయత్నం చేస్తామని మండల జడ్పీటీసీ అనిల్ జాధవ్…

పల్లె ప్రగతి పనులను పరిశీలించిన ఎంపీఓ,డిపిఓలు.

జనంసాక్షి న్యూస్ నెరడిగొండ: పల్లె ప్రగతిలో ఫ్రైడే డ్రైడేలో భాగంగా మండలంలోని వాగ్దరి గ్రామంలో పలు పనులను సిగ్రిగేషన్ షెడ్ తోపాటు అంగన్వాడీ కేంద్రంలో సందర్శించి శుక్రవారం రోజున మండల ఎంపీఓ,డిపిఓ అధికారి పరిశీలించి పలు సూచనలు చేశారు.ఈ…