Sunday, 8 November 2026

ఆదిలాబాద్

అవకాశం ఇచ్చి గెలిపిస్తే బెల్లంపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ది చేసి చూపిస్తా

మాజీ మంత్రి, బిఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం వినోద్‌ మంచిర్యాల బ్యూరో, నవంబర్‌ 25, (జనంసాక్షి) : అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపిస్తే బెల్లంపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ది చేసి చూపిస్తానని మాజీ మంత్రి, బిఎస్పీ ఎమ్మెల్యే…

గూడెం గుట్టలో భక్తుల కార్తీక సందడి

దండేపల్లి, నవంబర్‌ 25, (జనంసాక్షి) : కార్తీక మాస బహుళ విదియ పురస్కరించుకోని దండేపల్లి మండలం గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంలో వేలాది మంది భక్తులతో కార్తీక సందడి నెలకొంది. ఆదివారం సెలవు దినం కావడంతో సత్యదేవుని…

మహా కూటమి కాదు.. ప్రాజెక్టులను ఆపే కూటమి

    కూటమి నాయకులకు తగిన బుద్ది చెప్పాలి ప్రభుత్వ సలహాదారు గడ్డం వివేకానంద వెల్గనూర్‌లో ప్రజా ఆశీర్వాద యాత్ర బహిరంగ సభ, పలువురి చేరికలు దండేపల్లి, నవంబర్‌ 25, (జనంసాక్షి) : రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా…

లక్ష ఉద్యోగాల హమీ ఏమైంది ?

  తెలంగాణ అభివృద్దికి రూ2 వేల కోట్ల 30 లక్షల నిదులిఇచ్చాం తెలంగాణలో ఎంఐఎం ను ఎదురించే పార్టీ బిజేపి ఒక్కటే మతప్రాతిపాదికన రిజర్వేషన్లకు వ్యతిరేకం నిర్మల్‌ జిల్లా ఎన్నికల ప్రచారంలో అమిత్‌షా నిర్మల్‌ నవంబర్‌ 25(జనంసాక్షి): తెరాస…

ప్రచారంలో అపూర్వ ప్రజాదరణ

ఎక్కడికెల్లినా ప్రజల బ్రహ్మరథం కెసిఆర్‌ అబివృద్ది వల్లనే ఇదంతా సాధ్యం నిర్మల్‌ రూరల్‌ గ్రామాల్లో మంత్రి ఇంద్రకరణ్‌ జోరుగా ప్రచారం నిర్మల్‌,నవంబర్‌24(జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ అమలు పరిచిన సంక్షేమ పథకాల వల్ల తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీకి ఉహించని…

ప్రజల ఆదరణతో మరింత అభివృద్ది

టిఆర్‌ఎస్‌ అభ్యర్థి కోనేరు కోనప్ప కొమురంభీం ఆసిఫాబాద్‌,నవంబర్‌23(జ‌నంసాక్షి): జిల్లాలోని సిర్పూర్‌ కాగజ్‌ నగర్‌ నియోజకవర్గం చింతలామానేపల్లి మండలంలోని గుడెం గ్రామంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోనేరు కోనప్ప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సదర్భంగా గ్రామంలో ఏర్పాటు…

ముస్లింల సంక్షేమం లక్ష్యంగా కెసిఆర్‌ కృషి: ఎంపి

ఆదిలాబాద్‌,నవంబర్‌23(జ‌నంసాక్షి): తెలంగాణలో ముస్లింల సంక్షేమంకోసం సీఎం కేసీఆర్‌ ఎంతో కృషి చేస్తున్నారని ఎంపి గోడం నగేశ్‌ అన్నారు. వారికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని, పేద ముస్లింలకు విద్యకు గురుకులాలు నిర్మిస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్‌ తెలంగాణ ప్రభుత్వం…

తెరాస వైఫల్యాలే ప్రచారాస్త్రాలు

ఏ ఒక్క హావిూని నెరవేర్చని అధికార పార్టీ నేతలు రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్‌ కూటమిదే: ఏలేటి నిర్మల్‌,నవంబర్‌23(జ‌నంసాక్షి): తెలంగాణ ఏర్పడ్డ తరవాత అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల పాలనలో తెరాస పూర్తిగా వైఫల్యం చెందిందని నిర్మల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఏలేటి…

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తం

చలి తీవ్రతతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక ఆదిలాబాద్‌,నవంబర్‌23(జ‌నంసాక్షి): సీజనల్‌ వ్యాధుల పట్ల వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండి ప్రజలకు సూచనలు, సలహాలతో పాటు వైద్యసేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి వైద్య సిబ్బందిని కోరారు. చలి పెరగడంతో స్వైన్‌ తదితర వ్యాధులు…

బాసరలో గోదావరికి నదీహారతి

అలరించిన కోటి దీపోత్సవం ఆదిలాబాద్‌,నవంబర్‌23(జ‌నంసాక్షి): కార్తీకపౌర్ణమి సందర్భంగా బాసరలో గోదావరి తీరంలో నదీహారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బాసర సరస్వతీ ఆలయం, వేదభారతి పీఠం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆలయ అర్చకులు నదికి శాస్తోక్తంగా గోదావరికి పూజలు…