కాంగ్రెస్,టిడిపిలకు ఓటు అడిగే హక్కులేదు
టిఆర్‌ఎస్ నాలుగేళ్లలో హావిూలను నెరవేర్చింది పట్టణ ప్రచారంలో జోగురామన్న ఆదిలాబాద్,నవంబర్3(జనంసాక్షి): గతంలో రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్, టీడీపీలు ప్రజలను మోసం చేశాయని, ఆ పార్టీలకు ఓట్లు అడిగే అర్హత లేదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ…










