Sunday, 8 November 2026

ఆదిలాబాద్

టిఆర్‌ఎస్‌ మాత్రమే మన ఇంటి పార్టీ

చంద్రబాబుతో జతకట్టి ఓట్ల కోసం వస్తున్నారు కూటమి నేతలను తరిమి కొట్టండి ఇంద్రకరణ్‌ సమక్షంలో పార్టీలో చేరికలు నిర్మల్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే టీడీపీతో కాంగ్రెస్‌ పార్టీ జత కట్టిందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌…

కాలిన శవం గుర్తింపు

ఆదిలాబాద్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): ఉట్నూర్‌ మండలం ముతైకుంట చెరువు వద్ద కాలిపోయిన మృతదేహం గుర్తించారు. స్థానిక రైతులు పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనా స్థలికి పోలీసులు చేరుకున్నారు. ప్రమాదంపై స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహం నవోదయనగర్‌కు చెందిన రాథోడ్‌ గోకుల్‌…

మహాకూటమితో తెలంగాణకు ముప్పు

– ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి – కూటమి కుట్రలను ఏకతాటిపైకి వచ్చి తిప్పికొట్టాలి – సంక్షేమ పథకాలు అమలు కావాలంటే కేసీఆర్‌తోనే సాధ్యం – తెరాసకు మద్దతు పలికి అభివృద్ధికి దోహదపడండి – ఆపద్ధర్మ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నిర్మల్‌,…

ఆదిలాబాద్‌ ఏజెన్సీలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు

ఆదిలాబాద్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): అడువుల జిల్లా ఆదిలాబాద్‌లో చలిగాలులు వణికిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో రాత్రి ఉష్ణోగ్రత 10 డిగ్రీలకు పడిపోయింది. వారం క్రితం కనిష్ఠ ఉష్ణోగ్రత 20 డిగ్రీలు నమోదవగా.. క్రమంగా తగ్గుతూ వస్తున్నది. ఆదిలాబాద్‌ ఏజెన్సీ ప్రాంతాల్లో చలి…

కెసిఆర్‌ మరోమారు సిఎం కావాలి

బంగారు తెలంగాణ కల సాకారం అవుతుంది: ఎంపి ఆదిలాబాద్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): దేశంలోనే తెలంగాణ అగ్రభాగాన నిలవనుందని, కెసిఆర్‌ దక్షతే ఇందుకు నిదర్శనమని ఆదిలాబాద్‌ ఎంపీ గోడం నగేశ్‌ అన్నారు. తెలంగాణలో పారిశ్రామికాభివృద్దికి ప్రపంచ దేశాలు స్పందిస్తున్న తీరే ఇందుకు కారణమన్నారు.…

నీటి వృధాను పట్టించుకోని అధికారులు

తడిసి మోపెడు అవుతున్న ఖర్చులు ఆదిలాబాద్‌,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): గ్రామాల్లో నీటి ఎద్దడిని నివారించేందుకు చర్యలు చేపడుతున్న అధికార యంత్రాంగం నీటి వృథాపై దృష్టి సారించాల్సిన అవసరముంది. బోరుబావుల్లో చేతిపంపులకు బదులు సింగిల్‌ ఫేజ్‌ మోటారు బిగిస్తూ విచ్చలవిడిగా నీటి వృథాకు…

ఉమ్మడి జిల్లాలో నేటి నుంచి కాంగ్రెస్‌ ప్రచారం

టిఆర్‌ఎస్‌ వైఫల్యాలపైనే ప్రధాన దృష్టి ఆదిలాబాద్‌,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): మహాకూటమి పొత్తుల లెక్కలు తేలకపోయినా… కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారంలో దూసుకుని పోనుంది. ఇప్పటికే ఉమ్మడి పాలమూఉలో ప్రచారంతో అదరగొట్టిన కాంగ్రెస్‌ ఇక ఆదిలాబాద్‌లోనూ ప్రచారం చేయబోతోంది. అధికార టిఆర్‌ఎస్‌ లక్ష్యంగా ప్రచారానికి…

నేడు విడుదల కానున్న కాంగ్రెస్‌ జాబితా

తొలిజాబితాపై ఉమ్మడి జిల్లాలో ఉత్కంఠ ఒకటి రెండు పేర్లు ఉంటాయని ఆతృత ఆదిలాబాద్‌,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ తొలిజాబితా నవంబర్‌ 1న విడుదల కానుంది. కాంగ్రెస్‌ నేతలు జాబితా పట్టుకుని ఢిల్లీ వెల్లారు. అందులో ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఒకటి రెండు…

ముందస్తు తనిఖీల్లో బైకులు స్వాధీనం

మంచిర్యాల,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): జిల్లాలోని మందమర్రిలోని ప్రాణహిత కాలనీలో ఏసీపీ బాలు జాదవ్‌ పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 75 బైకులు, 5 కార్లు, 2 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. వాహనాల యాజమానులకు నోటీసులు అందిస్తామని చెప్పారు.…

ఓట్లు అడిగే అర్హత టిఆర్‌ఎస్‌కు మాత్రమే ఉంది

గతపాలకులు సాగుతాగునీరు అందించడంలో విఫలం నిర్మల్‌లో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న మంత్రి నిర్మల్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): ప్రజల కష్టాలను తీర్చుతూ వారికి జవాబుదారీగా పనిచేసిన టీఆర్‌ఎస్‌ పార్టీకే తిరిగి ఓట్లు అడిగే అర్హత ఉందని నిర్మల్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి…