ఆదిలాబాద్ జిల్లాలో నిలిచిపోయిన విద్యుత్ సరఫరా
ఆదిలాబాద్: సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఆదిలాబాద్ జిల్లాలో సగం మండలాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు రాత్రి నుంచి అంధకారంలోనే ఉండిపోయారు. ఎల్లారెడ్డిపేట వద్ద 133కేవీ స్తంభాలు వర్షానికి నేల కూలడంతో ఆదిలాబాద్‌తోపాటు బోధ్,…
