Friday, 6 November 2026

ఆదిలాబాద్

ఐక్యసంఘాల నేతల అరెస్టు

కాశీపేట గ్రామీణం: మందమర్రి ప్రాంతంలో నిర్మించే కల్యాణిఖని ఉపరితల గనిని నిలిపివేయాలంటూ మందమర్రి జీఎం కార్యాలయం ముట్టడికి కాశీపేట నుంచి బయలుదేరిన ఐక్య సంఘాల నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ప్రజాఫ్రంట్‌ రాష్ట్ర నేతలు…

ఘనంగా అంబేద్కర్‌ జయంతి

కాగజ్‌నగర్‌ గ్రామీణం: మండలంలోని వివిధ గ్రామాల్లో అంబేద్కర్‌ జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. మండలంలోని చింతగూడ, కోయవాగు, బోగుడగూడ, సోమయ్యగూడ, రాసపల్లి గ్రామాలలో అంబేద్కర్‌ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగియి.

అగ్ని ప్రమాదంలో రూ.50వేల ఆస్తి నష్టం

కాగజ్‌నగర్‌ గ్రామీణం: మండలంలోని నజ్రూర్‌నగర్‌ మార్కెట్‌ ఏరియాలోని షెమిరన్‌ మందుల గోదాములో జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు రూ.50వేల ఆస్తి నష్టం వాటిల్లినట్లు వీఆర్‌వో రాజమణి తెలిపారు. నాయకులు బుచ్చిలింగం, కిషోర్‌ కౌర్‌, రాకేష్‌, వాసుదేవ్‌లు ఆదివారం సంఘటన స్థలాన్ని…

ఘనంగా శివ పూజ

కాగజ్‌నగర్‌ గ్రామీణం: మండలంలోని నజ్రూర్‌ నగర్‌లో ఛైత్రమాసం సందర్భంగా ఆదివారం శివపూజ ఘనంగా నిర్వహించారు. నజ్రూర్‌నగర్‌ విలేజ్‌ నెంబర్‌ 12లో వేద పండితుడు అతుల్‌ ముఖోపాధ్యాయ మంత్రోఛ్చారణల మధ్య కాందిశీకులు శివపూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం అన్నదాన…

ఘనంగా అంబేద్కర్‌ వేడుకలు

నెన్నెల: నెన్నెల మండలంలో అంబేద్కర్‌ జయంతి వేడుకలను ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, ఆయా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. మండల పరిషత్‌ కార్యాలయంలో కార్యాలయ పర్యవేక్షకుడు శేషుకుమార్‌ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు…

ఆట్టుకున్న చిన్నారుల నృత్యాలు

బెల్లంపల్లి: పట్టణంలోని మాతృ విద్యామందిర్‌లో 12వ వార్షికోత్సవాన్ని ఎమ్మెల్యే గుండా మల్లేష్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. జాతీయ పతాకంతో ఇచ్చిన ప్రదర్శన విశేషంగా ఉంది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు స్వర్ణ తదితరులు…

పదిరోజుల్లో మంచిర్యాలకు గోదావరి నీరు

గరిమిళ్ల: మంచిర్యాల పట్టణానికి తాగునీటికోసం రూ.48 లక్షల మారుమూల గ్రామాల అభివృద్ధి నిధులతో ముల్కల్లా దగ్గర గోదావరి నదిలో జరుగుతున్న పనులను మంచిర్యాల ఎమ్మెల్యే అరవిందరెడ్డి పరిశీలించారు. మరో పదిరోజుల్లో ఈ పనులు పూర్తికానున్నాయని దీంతో పట్టణ ప్రజలకు…

పంచముఖి హనుమాన్‌ దేవాలయంలో హోమం

బెల్లంపల్లి పట్టణం: ఆదిలాబాద్‌, పట్టణంలోని పంచముఖి ఆంజనేయస్వామి దేవాలయంలో హనుమాన్‌ భక్తుల ఆధ్వర్యంలో హోమం నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశారు. కార్యక్రమంలో భక్తులు, ఆలయ సిబ్బంది. తదితరులు పాల్గొన్నారు.

రామాలయ ఉత్సవ కమిటీ ప్రమాణ స్వీకారం

బెలంపల్లి పట్టణం: పట్టణంలోని రామాలయ ఉత్సవ కమిటీ సభ్యులుగా ఎన్నికైన వారిచే ఆలయ అధికారి వేణుగోపాల్‌ గుప్తా ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం చేసినవారిలో ఆలయ కమిటీ ఛైర్మన్‌గా ఎన్నికైన ఎన్‌.సత్యనారాయణతో పాటు మరో ముగ్గురు సభ్యులు…

ఘనంగా అంబేద్కర్‌ జయంతి

లక్సెట్టిపేట: భారత రాజ్యాంగనిర్మాత అంబేద్కర్‌ జయంతిని పలు పార్టీలు, ప్రజా సంఘాలు, దళితసంఘాల ఆద్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఉత్కూరు చౌరస్తావద్ద గల అంబేద్కర్‌ విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల పరిషత్‌…