Friday, 6 November 2026

ఆదిలాబాద్

ఘనంగా జరుగుతున్న అంబేద్కర్‌ జయంతి

బెల్లంపల్లి పట్టణం: బెల్లంపల్లి పట్టణంలో 123వ అంబేద్కర్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్‌ ఐక్యవేదిక ఆధ్వర్యంలో తిలక్‌ మైదానం నుంచి కాంటా చౌరస్తావరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్‌ చిత్రపటానికి సీపీఐ శాసనసభాపక్ష నేత గుండా…

జలసాధన కమిటీ కార్యవర్గం ఎన్నిక

లక్ష్యితపేట: కొత్తకొమ్ముగూడెం జలసాధన గ్రామకమిటీని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా శ్రీనివాస్‌గౌడ్‌ , ఉపాధ్యక్షులు డి.సత్తయ్య, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్‌గౌడ్‌, కోశాధికారులుగా ఉప్పు రాజన్న, మల్లేష్‌ తదితరులు ఎంపికయ్యారు.

సమస్యలను విజయవంతం చేయాలన్న ఎమ్మార్పీఎస్‌ నాయకులు

లక్ష్యిత్‌పేట: వృద్ధుల, వితంతువుల పింఛను రూ. వెయ్యికి పెంచాలని కోరుతూ మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈనెల 28న చేపట్టిన ‘చలో హైదరాబాద్‌’ కార్యక్రమం విజయవంతం చేయాలని కన్వీనర్‌ రమేష్‌ పిలుపునిచ్చారు. ఉప్పల్‌ స్టేడియంలో నిర్వహించనున్న యుద్ధబేరి…

108 హోమగుండాలతో శతచండీయాగం

ఆదిలాబాద్‌ సాంస్కృతికం: మావల గ్రామ పంచాయితీ పరిధిలోని దుర్గానగర్‌లో ఉన్న నవదుర్గా మాత మందిరంలో శనివారం శతచండీ మహాయాగం వేద పండితుల మంత్రోచ్ఛరణాల మధ్య ప్రారంభమైంది. ఈ యాగం మూడు రోజుల పాటు జరగనుంది. తొలిరోజైన శనివారం గణపతి…

చలివేంద్రం ప్రారంభం

కాగజ్‌నగర్‌: అటవీ శాఖ చెక్‌పోస్ట్‌ సమీపంలో ఉన్న పెట్రోల్‌ బంక్‌లో పనిచేస్తున్న యువకులు, స్థానిక వ్యాన్‌ అసోసియేషన్‌ సభ్యుల ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వ్యాన్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శివకుమార్‌, యువకులు ఆనంద్‌రెడ్డి , కిరణ్‌కుమార్‌…

రూ.4లక్షల విలువ గల గుట్కా ప్యాకెట్ల పట్టివేత

ఆదిలాబాద్‌: ప్రైవేటు బస్సులో పెద్దమొత్తంలో తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 4లక్షల వరకూ ఉంటుందని తెలిపారు. ఇందుకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.

స్కీం పేరిట వందలాది మందిని మోసం చేసిన సంఘటన

జన్నారం, జనంసాక్షి: ద్విచక్రవాహనాల అమ్మకానికి స్కీంను ప్రారంభించి వందలాది మందిని మోసం చేసి ఉడాయించిన సంఘటన జన్నారం మండల కేంద్రంలో ఆదివారం వెలుగుచూసింది. మండల కేంద్రంలో ధనలక్ష్మీ మోటార్స్‌ పేరుతో పదేళ్లుగా ద్విచక్రవాహనాలను విక్రయిస్తున్నారు. సంపత్‌, ఆనంద్‌ అనే…

బంద్‌ విజయవంతం చేయండి

కాగజ్‌నగర్‌ : ఈనెల 9న వామపక్షాలు చేపట్టిన బంద్‌ను విజయవంతం చేయాలని పట్టణంలో సీపీఐ(ఎంఎల్‌) ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్‌ చౌరస్తా నుంచి రాజీవ్‌గాంధీ చౌరస్తా వరకు ఈ ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు…

కాగజ్‌నగర్‌లో చలివేంద్రం ఏర్పాటు

కాగజ్‌నగర్‌: ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో స్థానిక రాజీవ్‌గాంధీ చౌరస్తాలో చలివేంద్రాన్ని మున్సిపల్‌ కమిషనర్‌ రాజు సోమవారం ప్రారంభించారు.

‘కమలం’ వికసించేనా..?

(కరీంనగర్‌, జనంసాక్షి): బీజేపీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన జిల్లాకు చెందిన పొల్సాని మురళీధర్‌రావు తొలిసారి సోమవారం హైదరాబాద్‌కు రానున్నారు. సాయంత్రం మూడుగంటలకు ఆయన శంషాబాద్‌ విమానాక్షిశయానికి చేరుకోగానే ఘన స్వాగతం పలికేందుకు ఆయన అనుచరులు, కార్యకర్తలు తరలి…