Friday, 6 November 2026

ఆదిలాబాద్

దిగొచ్చిన అధికారులు… ఆమరణ దీక్ష విరమణ

కలెక్టరేట్‌, జనంసాక్షి: ఆమరణ నిరాహారదీక్షకు దిగి ఆ కుటుంబానికి కాస్తంత ఊరట లభించింది. అధికారులు స్పందించి న్యాయం చేస్తామని మరోసారి హామీ ఇచ్చారు. బాలిక సంరక్షణ పథకానికి అన్ని అర్హతలు ఉన్నా… ఐసీడీఎస్‌ అధికారులు, సిబ్బంది వేధింపులు భరించలేక…

విద్యార్థులకు కంటి అద్దాల పంపిణీ

కాగజ్‌నగర్‌: చిన్నారిచూపు పథకం కింద పట్టణంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో 1,038 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించగా 166 మందికి కంటి చూపు సమస్య ఉన్నట్లు తేలింది. దీంతో వీరందరికీ ప్రభుత్వం తరపున కంటి అద్దాలు మంజూరు…

జగ్జీవన్‌రామ్‌ జయంతి పులమాలతో ఘనమైన వేడుకలు

మామడ: స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలో శుక్రవారం బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ ప్రభాకర్‌, వివిధ పార్టీల నాయకులు జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

బాబూ జగ్జీవన్‌రామ్‌ ఆశయసాధనకు కృషి చేయాలి

కాగజ్‌నగర్‌: పట్టణంలో ఘనంగా డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతిని నిర్వహించారు. జయంతి ఉత్సవానికి హైకోర్టు న్యాయమూర్తులు చంద్రయ్య , భవా నీప్రసాద్‌, నాగేశ్వరరావు, జిల్లాలోని వివిధ కోర్టులకు చెందిన న్యాయమూర్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబూ జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి…

నాగోబా ఆలయ పూజారి దారుణ్యహత్య

ఆదిలాబాద్‌, జనంసాక్షి: తెలంగాణలో ప్రముఖ జాతర జరిగే పుణ్యక్షేత్రం నాగోబా ఆలయ పూజారి మెస్రం బొజ్జు దారుణ హత్యకు గురయ్యారు. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. హత్యాఘటనపై  మొస్రం వంశ గిరిజనులు ఆందోళనకు దిగారు. సమాచారం…

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

ఇంద్రవెల్లి: మండలంలోని కెస్లాపూర్‌ గ్రామానికి చెందిన మెసరం బెజ్జు (35) అనే రైతు అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. పంట చేనులోనే చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అధికారులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు.

నాగోబా ఆలయ పూజారి దారుణ హత్య

ఆదిలాబాద్‌ : ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో దారుణం జరిగింది. నాగోబా ఆలయ పూజారి మెస్రం బొజ్జు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్య ఘటనపై మెస్రం వంశ గిరిజనులు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు…

కాగజ్‌నగర్‌ పట్టణంలో రెవెన్యూ సదస్సు

కాగజ్‌నగర్‌: పట్టణంలోని హెచ్‌ఆర్‌డీ హాల్లో గురువారం రెవెన్యూ సదస్సును సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూ సమస్యలపై పలువురు దరఖాస్తు చేశారు. దరఖాస్తులను త్వరలోనే పరిష్కరిస్తామని తహశీల్దార్‌ హామీ ఇచ్చారు.

‘బ్యాంకు మిత్ర ‘ భారం!

మహిళ సంఘాల సాయం కోసం నియమించిన ‘బ్యాంకు మిత్రల’ భారాన్ని తాజాగా గ్రామైక్య సంఘాలపై మోపడంతో వీఓలు లబోదిబోమంటున్నారు. మండల సమాఖ్యల నుంచి గ్రామైక్య సంఘాలకు గతంలో ఇచ్చిన జీతాలను రికవరీ చేయడంతో పాటు, ఇకముందు చెల్లించబోయే జీతాల…

80 క్వింటాళ్ల చౌక బియ్యం పట్టివేత

ధర్మపురి, జనంసాక్షి: కరీంనగర్‌ జిల్లా ధర్మపురిలో అక్రమంగా వ్యానులో తరలిస్తున్న 80 క్వింటాళ్ల చౌక బియ్యాన్ని విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. వాహనాన్ని పోలీసు స్టేషన్‌కు తరలించి ఒకరిని అదుపులోకి  తీసుకొని విచారణ చేపట్టారు.