Friday, 6 November 2026

ఆదిలాబాద్

చేతిపంపులే ఆధారం

చెన్నూర్‌ రూరల్‌, న్యూస్‌లైన్‌: అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజల నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు. వాటర్‌ట్యాంక్‌కు నీటిని సరఫరా చేసే మోటారు కాలిపోయి ఏడాది గడస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. మండలంలోని కాచన్‌పల్లి పంచాయితీ పరిధి బావురావుపేట గ్రామంలో 300…

భూగర్భ గనుల్లో అగ్రగామి ఆర్కే-7

శ్రీరాంపూర్‌(ఆదిలాబాద్‌), న్యూస్‌లైన్‌: శ్రీరాంపూర్‌ ఏరియా పరిధిలో ఆర్కే-7 భూగర్భ గని 2012-13 ఆర్థిక సంవత్సరం ఉత్పత్తిలో సింగరేణిలోనే అగ్రస్థానంలో నిలిచింది. గనికి నిర్దేశించిన వార్షిక లక్ష్యం 4.50 లక్షల టన్నులకు గాను మార్చి 31వ తేదీ నాటికి 4.81…

ఆదిలాబాద్‌లో అగ్ని ప్రమాదం

ఆదిలాబాద్‌ క్రైం, న్యూస్‌లైన్‌: ఆదిలాబాద్‌లోని తిరుపెల్లి కాలనీలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. తిరుపెల్లి కాలనీలోని పెంకుటింట్లో కిరాయి ఉంటున్న విజయలక్ష్మి రాత్రి 9 గంటల సమయంలో వంట చేయడానికి గ్యాస్‌స్టౌను వెలిగించింది. స్టౌ వెలిగించగానే ఒక్కసారిగా…

విద్యుత్తు ఛార్జీల పెంపుపై తెదేపా సంతకాల సేకరణ

ఆదిలాబాద్‌ విద్యావిభాగం: విద్యుత్తు ఛార్జీల పెంపు ప్రతిపాదనను నిరసిస్తూ తెదేపా ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌లో సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బోడెం నగేష్‌ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ప్రధాన కూడళ్లలో సంతకాల సేకరణ చేపట్టారు.…

పదో తరగతి పరీక్షా కేంద్రం తనిఖీ

మామడ: స్థానిక పదోతరగతి పరీక్షా కేంద్రాన్ని జిల్లా విద్యాధికారి అక్రముల్లాఖాన్‌ తనిఖీ చేశారు. విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.

చలివేంద్రం మున్సిపల్‌ కమిషనర్ల్‌ ప్రారంభించారు.

కాగజ్‌నగర్‌:పట్టణంలోని ఎన్టీఆర్‌ చౌరస్తాలో బాబా నిఖిల్‌ ట్రాన్స్‌పోర్టు ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని మున్సిపల్‌ కమిషనర్‌ రాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ ఇంజినీర్‌ మహ్మద్‌ సలీం. రెవెన్యూ అధికారి అంజయ్మ, ట్రాన్స్‌పోర్టు ప్రతినిధి షేక్‌బాబా తదితరులు పాల్గొన్నారు.

నేడు లెక్చరర్ల సంఘ సమావేశం

ఆదిలాబాద్‌ టౌన్‌, న్యూస్‌లైన్‌: తెలంగాణ ప్రభుత్వ జూనియర్‌ లెక్చరర్ల సంఘం సమావేశం మంగళవారం నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్చులు కె. మోహన్‌బాబు, ఆర్‌.సంతోష్‌కుమార్‌ ఒక ప్రకటన  తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో సాయంత్రం…

గిరిజన నిర్వాసితులకు ఉద్యోగాలు

మనుగూరు(ఖమ్మం), న్యూస్‌లైన్‌: గిరిజన నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీలతో పాటు కుంటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని సింగరేణి అధికారులను శాసన సభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ ఆదేశించారు. ఇందుకు సంబదించి ప్రభుత్వపరమైన అనుమతులను మూడు నెలల్లో ఇస్తామని చెప్పారు. ఆయన…

చెరువులో పడి బాలుని మృతి

కుంటాల: మండలంలోని అందాకూర్‌ గ్రామంలో ప్రమాదవశాత్తు చెరువులో పడి సాయిప్రసాద్‌ (8) అనే బాలుడు మృతి చెందాడు. నిన్న మధ్యాహ్నం చెరువు సమీపంలో కాలకృత్యాలకు వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు చెరువులో పడ్డాడు. కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టి ఈ…

పెళ్లి కోసం దాచిన నగలు సిలిండర్‌ పేలి నగదు దగ్ధం

ఆదిలాబాద్‌: పట్టణంలోని తిర్పెల్లికాలనీలో నిన్న రాత్రి సిలిండర్‌ పేలి రెండు ఇళ్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ఓఇంట్లో దాచిన పెళ్లి కోసం దాచిన నగలు, నగదు అగ్నికి ఆహూతయ్యాయి. కట్టుబట్టలతో బయటకు వచ్చిన బాధితులు.. తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని…