Friday, 6 November 2026

ఆదిలాబాద్

నేలతల్లిని నమ్ముకున్న యువరైతు ఆత్మహత్య

సారంగపూర్‌, న్యూస్‌లైన్‌: నేల తల్లిని నమ్ముకులన్న ఆ యువకుడు కౌలు రైతుగా ప్రస్థావాన్ని ప్రారంభించారు. తనకంటూ సొంత పొలం  ఉండాలని అహర్నిశలు శ్రమించి కొంత డబ్బు కూడబెట్టుకుని మరి కొంత అప్పు చేసి భూమి కొనుగోలు చేశారు. అయితే…

వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి

గుడిరిహత్నూర్‌, న్యూస్‌లైన్‌: మండలంలోని తోపం గ్రామపంచాయతీ పరిధిలోని ఇన్‌కర్‌గూడ గ్రామానికి చెందిన ఉపాధి కూలీ జాడి శంకర్‌(40) వడదెబ్బ తగిలి ఆదివారం సాయంత్రం మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. జాడి శంకర్‌ రోజూ మాదిరిగానే జాతీయ గ్రామీణ ఉపాధి…

ఘనంగా ఈస్టర్‌

రామకృష్ణాపూర్‌, న్యూస్‌లైన్‌: ఏసుక్రీస్తు పునరుత్ధానం సందర్భంగా నిర్వహించే ఈస్టర్‌ వేడుకలను రామకృష్ణాపూర్‌లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. వేకువజామునే ప్రారంభమైన ఈ ప్రత్యేక దైవారాధనకు ఆదిలాబాద్‌ డయాసిస్‌ హెచ్‌ఆర్‌డీ డైరెక్టర్‌ ఫాదర్‌ కురియన్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మరణాన్ని…

వినోదం దూరం

ఆర్టీసీ బస్సుల్లో కనిపించని టీవీలు ‘లగ్జరీ’ల పేరిట లక్షణంంగా దోపిడీ టీవీలున్నా.. బిగింపు ఖర్చుల్లేవట.. ప్రయాణికులకు ఆహ్లాదం కరువు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ వైపు మొగ్గు జనం సాక్షి, మంచిర్యాల: బహుదూరం వెళ్లే ప్రయాణికులకు ‘వినోదం’ కరువైంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర…

రూ.60వేలతో చేతిపంపు నిర్మాణ పనుల ప్రారంభం

కాగజ్‌నగర్‌: పట్టణంలోని సీతాపతి ఏరియాలో మంచినీటి ఎద్దటి నివారణకు తెరాస మైనార్టీసెల్‌ జిల్లా అధ్యక్షుడు జబ్బార్‌ఖాన్‌ చేయూత నిచ్చారు. కాలనీలో తమ సొంత డబ్బులు రూ.60వేలతో చేతిపంపు నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో తెరాస నాయకులు పాల్గొన్నారు.

పల్లెల్లో ప్రశాంత వాతావరణం కల్పించాలి

ఆదిలాబాద్‌ క్రైం, న్యూస్‌లైన్‌: రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ప్రశాంత వాతావరణం  కల్పించాలని ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి సూచించారు. శనివారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో సబ్‌ డివిజన్‌ పోలీసు అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…

ప్రాథమిక విద్యపునాదులపై దృష్టి

బైంసా, న్యూస్‌లైన్‌: ప్రాథమిక విద్యావ్యవస్థ పునాదులపై దృష్టి సారిస్తున్నట్లు ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య తెలిపారు. శనివారం పట్టణంలో సురలోక్‌ గార్డెన్‌లో వాసవి స్పేస్‌ స్కూల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంసల్స్‌ 2013 కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడిన 15 మంది విద్యార్థులు డిబార్‌

ఆదిలాబాద్‌ టౌన్‌, న్యూస్‌లైన్‌: పదో తరగతి పరీక్షల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడుతూ 15 మంది విద్యార్థులు డిబారయ్యారు.  విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు ఇన్విజిలేటర్లను విధుల నుంచి తప్పించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అక్రముల్లాఖాన్‌…

ప్ర’జల’ కష్టాలు

చేతిపంపుల వద్ద బారులు మోటార్ల మరమ్మతుపై నిర్లక్ష్యం జన్నారం, న్యూస్‌లైన్‌: వేసవి ఆరంభంలోనే ప్ర’జల’ కష్టాలు మొదలయ్యాయి. ప్రజల దాహార్తి తీర్చేందుకు ఆయా గ్రామాల్లో ఏర్పాటు .చేసిన మంచినీటి పథకాలు నిరుపయోగంగా మారండంతో పరిస్థితి దాహార్తి తీర్చేందుకు ఆయా…

యువజనసంఘం గోకొండలో క్రికెట్‌ పోటీలు

గోకొండలో న్యూస్టార్‌ యువజనసంఘం ఆధ్వర్యంలో క్రికెట్‌ పోటీలను ఎస్పై రవీందర్‌ ప్రారంభించారు. గ్రామీణప్రాంతాల్లో క్రీడలను ప్రతి ఒక్కరూ ప్రోత్సాహించాలని ఆయన కోరారు. ఈ పోటీల్లో 30 క్రికెట్‌ జట్లు పాల్గొంటున్నాయి.