భాజపా నాయకులు మున్సిపల్ కార్యాలయం ముట్టడి
నిర్మల్: గృహనిర్మాణ అనుమతుల పన్నులను తగ్గించాలని డిమాండ్ చేస్తూ శనివారం నిర్మల్ మున్సిపల్ కార్యాలయాన్ని భాజపా నాయకులు ముట్టడించారు. నిర్మాణ అనుమతులపై 14 శాతం పన్నుల పెంచటంతో నిర్మాణదారులపై భారం పడుతుందని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నిక నిర్వహించలేని…
