Friday, 6 November 2026

ఆదిలాబాద్

తొలివిడత ‘సహకారం’లో కాంగ్రెస్‌దే హవా

ఆదిలాబాద్‌్‌, ఫిబ్రవరి 2 (): జిల్లాలో ఒకవైపు సహకార సంఘాలు, మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికలతో రాజకీయం వేడెక్కింది. సహకార సంఘాల తొలి విడత ఎన్నికలు పూర్తి కాగానే ఆయా పార్టీలు తమ తమ మద్దతు దారులను ప్రత్యేక శిబిరాలకు…

ఆటవీశాఖ సిబ్బందిపై కలప స్మగ్లర్ల దాడి

ఆదిలాబాద్‌: కలప అక్రమ రవాణాను అడ్డుకునంన అటవీ శాఖ సిబ్బందిపై స్మగ్లర్లు దాడికి దిగారు. ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం మోక్రా వద్ద నలుగురు అటవీ సిబ్బంది తనిఖీలు చేపట్టి కలప అక్రమ రవాణాను అడ్డుకున్నారు. దీంతో స్మగ్లర్లు…

ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి : గంగారెడ్డి

ఆదిలాబాద్‌, ఫిబ్రవరి 1 (: ఉపాధ్యాయుల ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు గంగారెడ్డి, కార్యదర్శి యాదవరావులు డిమాండ్‌ చేశారు. జీవో 86 ప్రకారం ప్రభుత్వం ఉపాధ్యాయుల అంతర్‌ జిల్లాల బదిలీలను చేపట్టాలని, ప్రతి…

సమ్మెను విజయవంతం చేయండి

ఆదిలాబాద్‌, ఫిబ్రవరి 1 (): దేశ వ్యాప్తంగా అన్ని జాతీయ కార్మిక సంఘాలు ఐక్యంగా ఈ నెల 20, 21 నిర్వహించే రెండు రోజుల సమ్మెను విజయవంతం చేయాలని ఎఐటియుసి నాయకులు కార్మికులకు పిలుపునిచ్చారు. దేశ వ్యాప్తంగా కార్మికులకు…

రిమ్స్‌ ఉద్యోగుల సమ్మెతో రోగుల అవస్థలు

ఆదిలాబాద్‌, ఫిబ్రవరి 1 (): 23 రోజులుగా రిమ్స్‌ ఉద్యోగులు, సిబ్బంది సమ్మె చేస్తుండడంతో రోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాంట్రాక్టు సిబ్బంది, ఉద్యోగులు పెండింగ్‌ వేతనాలను చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ సమ్మెకు దిగడంతో రోగుల పరిస్థితి అయోమయంగా…

నిజామాబాద్‌కు అక్బరుద్దీన్‌

ఆదిలాబాద్‌, ఫిబ్రవరి 1 (): వివాదాస్పద వ్యాఖ్యలతో అరెస్టై రిమాండ్‌లో కొనసాగుతున్న అక్బరుద్దీన్‌ ఓవైసీని శుక్రవారం ఉదయం నిజామాబాద్‌కు తరలించారు. నిజామాబాద్‌ పోలీసులు విచారణ కోసం కస్టడీలో ఇవ్వాలని కోర్టుకు విన్నవించిన మేర శుక్రవారం, శనివారం అక్బరుద్దీన్‌ను తమ…

అక్బరుద్దీన్‌ను నిజామాబాద్‌కు తరలింపు

ఆదిలాబాద్‌: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను ఆదిలాబాద్‌ జిల్లా జైలు నుంచి నిజామాబాద్‌కు ఈ ఉదయం పోలీసులు తరలించారు. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో నేడు, రేపు అక్బరుద్దీన్‌ నిజామాబాద్‌ పోలీసులు విచారించనున్నారు.

వన్యప్రాణులను కాపాడాలి

ఆదిలాబాద్‌, జనవరి 31 (: వన్యప్రాణులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్‌ అశోక్‌ అన్నారు. జిల్లాలోని వన్యప్రాణుల సంరక్షణ కోసం కవ్వాల్‌ అటవీ  ప్రాంతంలో మన్యప్రాణుల ప్రాణహిత శిబిరం ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రాంతంలో 10…

మలి విడత ఎన్నికలు 4న

ఆదిలాబాద్‌, జనవరి 31 (): సహకార సంఘాల ఎన్నికల్లో భాగంగా ఫిబ్రవరి 4న జరగనున్న  మలి విడత ఎన్నికల్లో 343 ప్రాదేశిక నియోజకవర్గాలలో ఎన్నికలు జరగనున్నాయి. మలి విడతలో 39 సహకార సంఘాలలోని 507 ప్రాదేశిక నియోజకవర్గాలలో 142…

జాతీయ పోటీలు మళ్లీ వాయిదా

ఆదిలాబాద్‌, జనవరి 31 (): జిల్లా కేంద్రంలో జరగాల్సిన జాతీయ పోటీలు మరోసారి వాయిదా పడ్డాయి. గత డిసెంబర్‌లో జాతీయ స్థాయిలో జరగాల్సిన ఖోఖో, కబడ్డీ పోటీలు అక్బరుద్దీన్‌ అరెస్టు కారణంగా  వాయిదా పడ్డాయి. తిరిగి ఫివ్రబరి మాసంలో…