Thursday, 5 November 2026

ఆదిలాబాద్

17న వైఎస్సార్‌సీపీలోకి ఇంద్రకరణ్‌, కోనప్ప

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 1 : జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన మాజీ ఎంపీ ఇంద్రకరణ్‌రెడ్డి, ఆయన అనుచరులు మాజీ ఎమ్మెల్యే కోనప్పలు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో తీర్థం పుచ్చుకునేందుకు ముహుర్తం ఖరారైంది. జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో ప్రధాన నాయకులుగా…

సమసిపోయిన వివాదం

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 1 : జిల్లా విద్యాశాఖ అధికారి, ఉద్యోగుల మధ్య నెలకొన్న వివాదం కలెక్టర్‌, ఉద్యోగ సంఘాల నేతల జోక్యంతో సమసిపోయింది. కొన్ని రోజులుగా డీఈఓ ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరు పట్ల ఉద్యోగులు నిరసనకు దిగారు.…

2న పూర్వ విద్యార్థులు సమ్మేళనం

ఆదిలాబాద్‌, నవంబర్‌ 30  నవోదయ విద్యాలయంలో డిసెంబర్‌ 2వ తేదీన పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించనున్నట్టు ప్రిన్సిపాల్‌ చక్రపాణి ఒక ప్రకటనలో తెలిపారు. సమ్మేళనంలో జవహర్‌ నవోదయ విద్యాలయంలో ఇప్పటి వరకు చదివిన పూర్వ విద్యార్థులు పాల్గొని తమ…

పైకా క్రీడలపై కలెక్టర్‌ సమీక్షా సమావేశం

ఆదిలాబాద్‌, నవంబర్‌ 30 : జనవరిలో నిర్వహించనున్న జాతీయ పైకా క్రీడల కార్యక్రమాలపై జిల్లా కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్‌ అశోక్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనవరి 11…

2న పంచాయతీరాజ్‌ డిప్లొమా

మంచిర్యాల : పట్టణంలోని ఎంపీడీవో సమావేశ మందిరంలో డిసెంబర్‌ 2న ఉదయం 11 గంటలకు పంచాయతీరాజ్‌ డిప్లొమా ఇంజనీర్స్‌ సంఘం జిల్లా ఎన్నికలు జరుగనున్నట్లు ఆసంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె.జగన్‌ పల్లెర్ల శ్రీహరిలు తెలిపారు. ఈఎన్నికలలో…

జగన్‌ను కలిసిన ఇంద్రకరణ్‌రెడ్డి

చంచల్‌గూడ : హైదరాబాద్‌లోని చంచల్‌గూడ కారారంలో వైకాపా అధినేత జగన్మోహన్‌ రెడ్డిని ఆదిలాబాద్‌ మాజీ ఎంపీ ఇంద్రకరణ్‌ రెడ్డి కలిశారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే కోనప్ప కూడా ఉన్నారు.

రేపు హ్యాండ్‌ బాల్‌ జిల్లా పురుషుల జట్టు ఎంపిక

మంచిర్యాల క్రీడావిభాగం : మంచిర్యాల పట్టణంలోని సెవెన్‌హిల్స్‌ ఉన్నత పాఠశాలలో శనివారం మధ్యహ్నాం 2 గంటలకు హ్యాండ్‌బాల్‌ జిల్లా పురుషుల జట్టు ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కనపర్తి రమేష్‌ తెలిపారు, పోటిలలో పాల్గొనే…

జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షపదవికి గిరిజనుడిని ఎంపిక చేయాలి

ఆదిలాబాద్‌, నవంబర్‌ 29 : జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి గిరిజనుడిని ఎంపిక చేయాలని కాంగ్రెస్‌ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షునిగా గిరిజనుడిని ఎన్నుకోవడంతో కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి కూడా గిరిజనుడిని ఎన్నుకోవాలని అధిష్టానానికి విజ్ఞప్తి…

అడ్వాన్స్‌ను తిరిగిరాబడుతున్న సింగరేణి యాజమాన్యం

ఆదిలాబాద్‌, నవంబర్‌ 29 :సకలజనుల సమ్మె కాలంలో సింగరేణి యాజమాన్యం కార్మికులకు అడ్వాన్స్‌గా చెల్లించిన రూ.25వేల అడ్వాన్స్‌ను తిరిగి రాబట్టేందుకు నిర్ణయించడంతో కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో అన్ని కార్మిక సంఘాలు అడ్వాన్స్‌లు…

‘ఎస్సీలను గుర్తించని పార్టీలను బహిష్కరిస్తాం’

ఆదిలాబాద్‌, నవంబర్‌ 29 : ఎస్సీలను గుర్తించని పార్టీలను బహిష్కరించాలని ఆదివాసి సంఘం నేత శ్రీరామ్‌ శంభు పిలుపునిచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు తమ పాదయాత్రలో ఆదివాసీల విషయంలో మాట్లాడకుండా ప్రధానంగా లంబాడీలపై సమస్యలపై మాట్లాడటాన్ని ఆయన ఖండించారు.…