Thursday, 5 November 2026

ఆదిలాబాద్

ట్రిపుల్‌ ఐటీకి విద్యా మండలి గుర్తింపు

ఆదిలాబాద్‌, నవంబర్‌ 29 : జిల్లాలోని బాసరలో ఏర్పాటు చేసిన ట్రిపుల్‌ ఐటీ కళాశాలకు అఖిలభారత సాంకేతిక విద్యా మండలి గుర్తింపు లభించడంతో సర్వత్రా వ్యక్తం అవుతోంది. సరస్వతీదేవి కొలువుదీరిన బాసరలో 2009లో ట్రిపుల్‌ ఐటీ కళాశాలను ఏర్పాటు…

జిల్లా కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు

ఆదిలాబాద్‌, నవంబర్‌ 29 : జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో మరో సారి విభేదాలు భగ్గుమన్నాయి. జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షపదవిని కైవసం చేసుకోవడానికి పార్టీలోని రెండు వర్గాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అధికార కాంగ్రెస్‌ పార్టీలో ఇది వరకే జిల్లా…

గూడెంలో కార్తీక శోభతో ముస్తాబైన ఆలయం

దండేపల్లి రెండో అన్నవరంగా ప్రఖ్యాతి గాంచిన గేడెంలోని శ్రీసత్య నారాయణ స్వామి దేవస్థానం తెలంగాణకే తలమానికంగా నిలిచింది దినదినాభివృద్థి చెందుతూ దేవస్తానం భక్తుల ఆదరణ పొందుతోంది తెలంగాణలో భక్తులు కోర్కెలు తీర్చేఆలయంగా ప్రసిద్థి చెందింది దేవస్థానం ఆలయం వద్ద…

పాఠశాల కంప్యూటర్లు చోరీ

తిర్యాణి : మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాలలో రెండు కంప్యూటర్లు చోరీకి గురయ్యాయి. నిన్న రాత్రి వీటిని దొంగలు అపహరించినట్లు ప్రధానోపాధ్యాయుడు ప్రకాశ్‌ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

హనుమాన్‌ భక్తుల మహ పాదయాత్ర

కాగజ్‌నగర్‌ : హనుమాన్‌ భక్తుల మహపాదయాత్ర ఈ తెల్లవారుజామున ప్రారంభమైంది. కాగజ్‌నగర్‌ నుంచి సిర్పూర్‌టీ టోంకిని హన్‌మాన్‌ మందిరం వరకు 12 కి.మీ మేర భక్తులు యాత్ర చేపట్టనున్నారు. మాజీ మున్సిపల్‌ ఛైర్మన్‌ మహవీర్‌ ప్రసాద్‌ లోయ, నిర్వహణ…

1,058కి చేరిన దీక్షలు

ఆదిలాబాద్‌, నవంబర్‌ 26 : ఉద్యమం ద్వారానే తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తామని ఐకాసా నేత అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆదిలాబాద్‌లో చేపట్టిన రీలెదీక్షలు సోమవారంనాటి 1,058వ రోజు చేసుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల ఆకాంక్ష…

సంక్షేమాన్ని మరిచాయి

ఆదిలాబాద్‌, నవంబర్‌ 26 :కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయని ఆదిలాబాద్‌ ఎంపీ రమేష్‌ రాథోడ్‌ ఆరోపించారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకే టిడిపి అధినేత చంద్రబాబు వస్తున్నా మీ కోసం యాత్రను చేపట్టారని అన్నారు. ప్రజల పక్షాన…

స్వామి వివేకానంద బోధనలు స్మరణీయం

ఆదిలాబాద్‌, నవంబర్‌ 26 : స్వామి వివేకానందుని జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడంతో పాటు ఆయన బోధనలను గ్రామగ్రామానికి తీసుకెళ్ళేందుకు కార్యక్రమాన్ని రూపొందించామని వివేకానంద ఉత్సవ సమితి అధ్యక్షులు దేవేందర్‌ తెలిపారు. వివేకానందుని 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని…

2న కేంద్ర మంత్రి ఉపముఖ్యమంత్రి రాక

2న కేంద్ర మంత్రి ఉపముఖ్యమంత్రి రాక ఉట్నూరు కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి బలరాం నాయక్‌ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహు డిసెంబరు 2వ తేదీన ఉట్నూరుకు రానున్నారు ఈ మేరకు ఆదివారం ఉట్నూరులో గిరిజన సంఘాల ఆధ్వర్యంలో…

జాతర్లలో మనగుడి కార్యక్రమం

బజార్‌ : తితిదే ఆధ్వర్యంలో మండలంలోని జాతర్ల గ్రామంలో గ్రామంలో గల శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో గ్రామస్థులు మనగుడి  కార్యక్రమాన్ని భక్తి శ్రద్దలతో నిర్వహించారు. ఆసందర్భంగా తితిదే నుంచి తెచ్చిన రక్ష కంకణాలు, అక్షతలు ప్రసాదాన్ని భక్తులను అందించారు.…