Thursday, 5 November 2026

ఆదిలాబాద్

కాగజ్‌నగర్‌ : పట్టణంలోని సిర్పూర్‌ పేపరు మిల్లులో విద్యుత్‌ కోత

కాగజ్‌నగర్‌ : పట్టణంలోని సిర్పూర్‌ పేపరు మిల్లులో విద్యుత్‌ కోత కారణంగా ఈ రోజు సాయంత్రం 6గంటలు నుంచి రాత్రి 10 గంటలు వరకు మిల్లులోని 4,5,6, పేపర్‌ మిషన్ల నుంచి పేపరు ఉత్పత్తిని నిలిచివేయనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది.…

అటో- లారీ ఢీ: నలుగురి మృతి

అదిలాబాద్‌ : జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. అసిఫాబాద్‌ మండలంలోని మోతుగూడ వద్ద అటో లారీ ఢీకోనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా, మృతుల్లో ఇద్దరు మహిళలు. కూడా ఉన్నారు.

ఆటో-లారీ ఢీ : నలుగురు మృతి

ఆదిలాబాద్‌ : ఆదిలాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దీంతో నలుగురు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. ఆసిఫాబాద్‌ మండలంలోని మోతుగూడ వద్ద ఆటో లారీని ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. మృతుల్లోఇద్దరు మహిళలు…

ఆదిలాబాద్‌ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా నగేష్‌

ఆదిలాబాద్‌: టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా బోథ్‌ శాసనసభ్యుడు జి. నగేష్‌ పేరును చంద్రబాబు ప్రకటించారు. జిల్లా కార్యదర్శులుగా లోలం శ్యామ్‌సుందర్‌, అబ్దుల్‌కలాంను నియమించారు.

‘వ్యక్తిగత ఆరోపణలు తగవు’

ఆదిలాబాద్‌, నవంబర్‌ 6 : ప్రజాధారణ చూడలేక, రాజకీయంగా ఎదగలేక టిఆర్‌ఎస్‌ నాయకులు తెలుగుదేశం పార్టీపై, తనపై వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తున్నారని ఆదిలాబాద్‌ ఎంపి రమేష్‌ రాథోడ్‌ అన్నారు. తెలంగాణ ఉద్యమం పేరిట ఇంత కాలం ప్రజలను మోసం…

‘ఉద్యమంలోకి అన్ని పార్టీలు కలిసి రావాలి’

ఆదిలాబాద్‌, నవంబర్‌ 6 : ప్రజల పక్షాన పోరాడని పార్టీలకు మనుగడ ఉండదని ఐకాస నేతలు అన్నారు. రాష్ట్ర సాధనలో భాగంగా ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలే దీక్షలు మంగళవారం నాటికి 1038 రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు…

ఏ పార్టీలోనూ చేరను: వేణుగోపాలచారి

ఆదిలాబాద్‌, నవంబర్‌ 6 : ప్రజల నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ముథోల్‌ ఎమ్మెల్యే వేణుగోపాలచారి అన్నారు. తన రాజకీయ పునర్జన్మ ఇచ్చిన ఇక్కడి ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని, నియోజక అభివృద్ధికి శాయ శక్తుల కృషి చేస్తానని అన్నారు.…

సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం

ఆదిలాబాద్‌, నవంబర్‌ 6 : విద్యుత్‌ శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆ శాఖ ఉద్యోగులు ఆరోపించారు. సమస్యల పరిష్కారం కోసం ఎన్నో ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన పరిష్కారం కానందునే దీక్షలకు పూనుకున్నామని వారు…

కలెక్టరుపై సీఎంకు ఫిర్యాదు

అదిలాబాద్‌ : పత్తి కోనుగోళ్ల విషయంలో కలెక్టర్‌ అశోక్‌ వ్యాపారులకు వత్తాసు పలుకుతున్నారని. అయనను వెంటనే బదిలీ చేయాలని కోరుతూ అఖిల పక్షం నేతలు ఈ రోజు ఫ్యాక్స్‌ ద్వారా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డికి ఫిర్యాదు చేశారు. తేమలో…

అశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన డీఈఓ

తలమడుగు : మండలంలోని ఉమ్మి, పూనగూడ అశ్రమ పాఠవాలలను మంగళవారం ఏజెన్సీ డీఈఓ గటిక అక్ష్మణ్‌ అకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాద్యాయుల పనితీరు, బోదనకు సంబందించి అరా తీశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ విదులపట్ల నిర్లక్ష్యంగా ఉపేక్షించేది…