ఘనంగా మాస్టర్ మనోహర్ ని సన్మానించిన న్యాయవాదులు.
తాండూరు అగస్టు 10(జనంసాక్షి)నేటి సమాజంలో ఎంతోమంది తైక్వాండో క్రీడాకారులను తీర్చిదిద్దిన ఘనత మాస్టర్ మనోహర్ కే దక్కుతుందని న్యాయవాదులు విశ్వనాధ్, రాము పేర్కొన్నారు. బుదవారo వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని శివం గ్రామర్ హై స్కూల్ ఆవరణలో జాతీయ…










