Thursday, 12 November 2026

ఆదిలాబాద్

మృతుల కుటుంబాలను పరామర్శించిన బలరాంజాదవ్.

నేరడిగొండఆగస్టు10(జనంసాక్షి):మండలంలోని కుమారి గ్రామానికి చెందిన బిక్క బక్కన్న ఇటీవల విద్యుత్ ఘాతానికి గురై మరణించారు.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ బుధవారం రోజున బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ…

వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అదిలాబాద్ పట్టణం లో *ఆజాదిక గౌరవ యాత్ర…*

ఆదిలాబాద్ బ్యూరో జనంసాక్షి : దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని, స్వాతంత్ర ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ పాత్రను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని టిపిసిసి ఆదేశాల మేరకు అదిలాబాద్ జిల్లా…

ఘనంగా ప్రపంచ ఆదివాసుల దినోత్సవం.

జనం సాక్షి ఉట్నూర్. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మంగళవారం ఉట్నూర్ మండలంలోని మతడి గూడలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం ను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్నికి ముఖ్యఅథితులుగా స్థానిక మండల పరిషత్ అధ్యక్షులు పంద్ర జైవంత్ రావు…

స్వరాజ్య పాదయాత్ర విజయవంతం చేయండి

గుడిహత్నూర్: ఆగస్టు  ( జనం సాక్షి).బహుజన రాజ్యధికారం కోసం డా విశారదన్  మహరాజ్ చేపట్టిన పదివేల కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర విజయవంతం చేయాలని  దళిత శక్తి పోగ్రాం(డిఎస్పీ)మండల అధ్యక్షుడు బడుగు రాజేశ్వర్ అన్నారు  మంగళవారం మండల కేంద్రంలో పాదయాత్ర…

ఘనంగా ప్రపంచ ఆదివాసుల దినోత్సవం.

జనం సాక్షి ఉట్నూర్. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మంగళవారం ఉట్నూర్ మండలంలోని మతడి గూడలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం ను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్నికి ముఖ్యఅథితులుగా స్థానిక మండల పరిషత్ అధ్యక్షులు పంద్ర జైవంత్ రావు…

భారతీయులుగా గర్విద్దాం

75 ఏళ్ల పండుగలో భాగస్వాములు  అవుదాం జాతీయ స్ఫూర్తిని ప్రపంచాన్ని చాటుదాం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి వికారాబాద్ జిల్లా బ్యూరో జనం సాక్షి , ఆగస్టు 9 : దేశ స్వాతంత్ర వజ్రోత్సవాలలో భాగస్వాములదమని…

సామాజిక సేవల్లో కోవిడ్ వాలంటీర్లు.

ఫోటో రైటప్: నిమ్స్ లో చికిత్స పొందుతున్న బూరం స్వాతి. బెల్లంపల్లి, ఆగస్టు10, (జనంసాక్షి) కరోన వైరస్ వల్ల ఏర్పడ్డ పరిస్థితుల్లో సాటి మనుషులను ఆదుకోవడానికి ఏర్పడ్డ కోవిడ్ వలంటీర్స్ వాట్సప్ గ్రూప్ నెన్నెల మండలంలో కోవిడ్ బాధితులనే…

రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం.

ఫోటో రైటప్: నగదు అందజేస్తున్న ట్రస్ట్ సభ్యులు. బెల్లంపల్లి, ఆగస్టు10, (జనంసాక్షి) బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండల కేంద్రానికి చెందిన బూరం స్వాతి ఫార్మా ప్రవేశ పరీక్ష రాయడానికి వెళ్తుండగా మార్గమధ్యంలో కారుబోల్తా పడి తలకు తీవ్ర గాయలై…

ర్యాలీని విజయవంతం చేయండి

మందమర్రి సిఐ ప్రమోద్ రావు   రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయ గణపతి దేవాలయంలో మందమర్రి సిఐ ఆధ్వర్యంలో మంగళవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మందమర్రి సిఐ ప్రమోద్ రావు మాట్లాడుతూ భారతదేశానికి…

సామూహిక జాతీయ గీతాలపన విజయవంతం చేయండి.

బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్. ఫోటో రైటప్: విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఏసీపీ. బెల్లంపల్లి, ఆగస్టు9, (జనంసాక్షి) బెల్లంపల్లి పట్టణంలో ఇరవై వేల మంది ప్రజలతో సామూహిక జాతీయ గీతాలాపన, మరియు జాతీయ పతాకాలతో మహా ర్యాలీ కార్యక్రమాన్ని…