ఆదివాసీల హక్కుల కోసం పోరాటమే శరణ్యం
ఆదిలాబాద్ ఎంపి సోయం బాబురావు జూలూరుపాడు, ఆగష్టు 9, జనంసాక్షి: ఆదివాసీల హక్కుల పరిరక్షణ, సాధన కోసం పోరాటమే శరణ్యమని ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు సోయం బాబురావు పిలుపునిచ్చారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను మండల కేంద్రంలో ఆదివాసీలు…










