చట్టబద్ధంగా చేసే సమ్మెను కార్మికులను ,విచ్చిన్నం చేస్తున్న పంచాయతీ కార్యదర్శులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
జనం సాక్షి సైదాపూర్ సిఐటియు మండల కన్వీనర్ కదిరే రమేష్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె ఈనెల జూలై 6 వ తారీకు నుండి రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు .కానీ సైదాపూర్ మండల్ లోని పంచాయతీ సెక్రెటరీ లు…










