Sunday, 8 November 2026

కరీంనగర్

పుట్టువెంట్రుకల మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే శాసనంపూడి సైదిరెడ్డి

హుజూర్ నగర్ సెప్టెంబర్ 21 (జనం సాక్షి): హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని మాధవరాయిని గూడెం 28 వ వార్డు కౌన్సిలర్ అమరబోయిన గంగరాజు ఏకైక పుత్రిక అమరబోయిన రిషిక యొక్క పుట్టువెంట్రుకల మహోత్సవ కార్యక్రమంలో హుజూర్ నగర్…

సీఎం రిలీఫ్ ఫండ్ పేదల ఆరోగ్య భరోసా

– పట్టణ అధ్యక్షులు చిట్యాల అమర్ నాథ్ రెడ్డి హుజూర్ నగర్,సెప్టెంబర్ 21 (జనంసాక్షి): సీఎం రిలీఫ్ ఫండ్ పేదల ఆరోగ్య భరోసా అని హుజూర్ నగర్ టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చిట్యాల అమర్నాథ్ రెడ్డి అన్నారు. బుధవారం…

*గ్రామ అభివృద్ధే లక్ష్యం- సర్పంచ్ బుచ్చమ్మ*

*రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి) : గ్రామ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని పిల్లోనిగుడ సర్పంచ్ బుచ్చమ్మ అన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పిల్లోగుడ గ్రామపంచాయతీ అనుబంధ గ్రామమైన అచ్చంపేటలో బుధవారం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు భూమి…

నాచారం లో బతుకమ్మ చీరల పంపిణీ

నాచారం(జనంసాక్షి) : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నాచారంలో కార్పొరేటర్ శాంతి సాయి జెన్ శేఖర్ ప్రారంభించారు. నాచారంలోని మూడు కేంద్రాలలో ఒకటి అన్నపూర్ణ కాలనీ కమ్యూనిటీ హాల్ , భవాని నగర్ కమ్యూనిటీ…

మునుగోడులో క్రికెట్ టోర్నమెంట్

మునుగోడు సెప్టెంబర్21(జనంసాక్షి): మండల కేంద్రంలో ఈనెల 27నుంచి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడం లక్ష్యంగా మునుగోడులో  ప్రైమ్ మినిస్టర్ కప్ నిర్వహిస్తున్నట్లు టోర్నమెంట్  నిర్వాహకులు తెలిపారు.ఈటోర్నమెంట్లో మునుగోడు నియోజకవర్గం నుంచి 6మండలాల క్రీడాకారులు…

శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే కఠిన చర్యలు

హుస్నాబాద్ సిఐ ఎర్రల కిరణ్ హుస్నాబాద్ రూరల్ సెప్టెంబర్ 21(జనంసాక్షి) రౌడీషీటర్లు శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హుస్నాబాద్ సిఐ ఎర్రల కిరణ్ హెచ్చరించారు.హుస్నాబాద్ సిఐ కార్యాలయంలో సర్కిల్ పరిధిలోని హుస్నాబాద్,అక్కన్నపేట మరియు కోహెడ…

*విద్యార్థులకు క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్స్ గ్రామ పంచాయతీ పరిధిలో ఇవ్వాలి*

మునగాల, సెప్టెంబర్ 21(జనం సాక్షి): విద్యార్థులకు క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్స్ గ్రామపంచాయతీ పరిధిలో ఇవ్వాలని మహాజన చైతన్య సమితి (ఎంసీఎస్) రాష్ట్ర అధ్యక్షులు బండారు నాగరాజు, ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి అంజయ్య మాదిగ ఇంచార్జీ తహసిల్దార్ నాగేశ్వరరావుకు…

బహుజన నిర్మాణ్ సమితి పార్టీని స్వాగతిస్తున్నాం.

బహుజన రాజ్యాధికార యాత్రకు సంపూర్ణ మద్దతు. బీసీ పొలిటికల్ జెఎసి జిల్లా కన్వీనర్ డి.అరవింద్ చారి. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్ 21(జనంసాక్షి): బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా ఏర్పడి న బహుజన నిర్మాణ్ సమితి పార్టీని స్వాగ తిస్తున్నామని…

విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

కౌన్సిలర్ కొంకటి నళిని దేవి హుస్నాబాద్ రూరల్ సెప్టెంబర్ 21(జనంసాక్షి) విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వార్డ్ కౌన్సిలర్ కొంకటి నళిని దేవి అన్నారు.ఈ సందర్భంగా బుధవారం హుస్నాబాద్ కస్తూరిబాయ్ కాలనీ రాష్ట్ర ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో…

పెంచిన ఇంజ‌నీరింగ్ ఫీజుల‌ను త‌క్ష‌ణ‌మే త‌గ్గించాలి.

కరీంనగర్ టౌన్ సెప్టెంబర్ 21(జనం సాక్షి) రాష్ట్రంలోని పెంచిన ఇంజ‌నీరింగ్ ఫీజుల‌ను త‌క్ష‌ణ‌మే బేష‌ర‌తుగా త‌గ్గించాల‌ని ఎఐఎస్‌బి రాష్ట్ర ప్ర‌ధాన‌కార్య ద‌ర్శి గ‌వ్వ వంశీధ‌ర్ రెడ్డి ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సంద‌ర్భంగా క‌రీంన‌గ‌ర్ జిల్లా కేంద్రంలో పార్టీ…