Tuesday, 10 November 2026

కరీంనగర్

ఉమ్మడి జిల్లాలో అన్ని సీట్లు గెలుస్తాం

జగిత్యాలలోనూ పాగావేస్తున్నాం: ఎంపి వినోద్‌ కరీంనగర్‌,నవబంర్‌28(జనంసాక్షి): వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి కరీంనరగ్‌ జిల్లాలో జగిత్యాల సహా అన్ని సీట్లను టిఆర్‌ఎస్‌ గెల్చుకోబోతున్నదని కరీంనగర్‌ పార్లమెంట్‌ సభ్యుడు బోయినపెల్లి వినోద్‌ కుమార్‌ అన్నారు. ప్రధాని పర్యటనతో ఒరిగిందేవిూ లేదన్నారు. కనీసం…

కూటమి నేతలను నమ్మవద్దు

తెలంగాణ అభివృద్ది కెసిఆర్‌తోనే సాధ్యం: కొప్పుల ధర్మపురి,నవబంర్‌28(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని కుంటుపరిచే విధంగా  కూటమి నేతలు కుట్రలు పన్నుతున్నారని,వాటిని అడ్డుకుని టిఆర్‌ఎస్‌కు అండగా నిలవాలని ధర్మపురి టిఆర్‌ఎస్‌ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ పిలుపునిచ్చారు. ప్రజలు కూటమి నేతలతో…

అభివృద్దికి చిరునామా తెలంగాణ

కెసిఆర్‌ను మించిన నేత లేడు: రామలింగారెడ్డి సిద్దిపేట,నవబంర్‌28(జనంసాక్షి): ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేదల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని దుబ్బాక టిఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. చెరకు…

నేడు,రేపు పెద్దపల్లిలో కెసిఆర్‌ సభలు

29న రామగుండంలో, 30న మంథని, పెద్దపల్లిలో సభలు భారీగా ఏర్పాట్లు చేసిన టిఆర్‌ఎస్‌ శ్రేణులు ప్రత్యక్షంగా పర్యవేక్షించిన సోమారపు సత్యనారాయణ పెద్దపల్లి,నవబంర్‌28(జనంసాక్షి): అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉమ్మడి జిల్లాలో వరుస…

తెలంగాణలో విద్యుత్‌ వెలుగులకు.. కారణం సోనియానే

– కేసీఆర్‌ చెప్పిందొకటి.. చేసింది మరొకటి – కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుంది అందుకే ఊరూరా తిరుగుతున్నారు – కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి కరీంనగర్‌,నవంబర్‌27(జ‌నంసాక్షి): దొరల పెత్తనాన్ని ఎదిరించినవారికి… టీఆర్‌ఎస్‌లో టికెట్లు ఇవ్వలేదని కాంగ్రెస్‌…

మాయాకూటమిని నమ్మకండి

కెసిఆర్‌ అభివృద్దికి పట్టం కట్టండి: కొప్పుల ధర్మపురి,నవంబర్‌27(జ‌నంసాక్షి): మాయమాటలతో జల్లోకి వస్తున్న మహా కూటమిని ప్రజలు నమ్మవద్దని ధర్మపురి టిఆర్‌ఎస్‌ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి…

మహాకూటమి మాయలకు లొంగిపోవద్దు

ప్రచారంలో పెద్దపల్లి టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి పెద్దపల్లి,నవంబర్‌27(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడుగడుగున అడ్డుతగిలిన మహా కూటమి పార్టీల మాయ మాటలకు ప్రజలు మోస పోవద్ధని పెద్దపల్లి టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డి…

యువత చేతిలోనే తెలంగాణ భవిష్యత్‌

మరోమారు టిఆర్‌ఎస్‌కు ఓటేసి గెలిపించాలి ప్రచారంలో సోమారపు సత్యనారాయణ పిలుపు రామగుండం,నవంబర్‌27(జ‌నంసాక్షి): ఈ ఎన్నికల్లో యువత ప్రధాన పాత్ర పోషించబోతున్నారని, వారే ఫలితాలను ప్రభావితం చేయబోతున్నారని రామగుండం టిఆర్‌ఎస్‌ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ అన్నారు. యువత ఆలోచించి టిఆర్‌ఎస్కు…

అభివృద్ది కోసం మరోమారు ఆశీర్వదించండి

విూ కోసం పనిచేస్తున్నందుకు ఆదరించండి ప్రచారంలో మంత్రి చందూలాల్‌ ములుగు,నవంబర్‌27(జ‌నంసాక్షి): నియోజకవర్గ అభివృద్ది బాధ్యత తనదని, మరోమారు తనను గెలిపింస్తే మరింత అభివృద్ది చూపి,రుణం తీర్చుకుంటానని మంత్రి, ములుగు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆజ్మీరా చందూలాల్‌ అన్నారు. నాప్రాణం ఉన్నంత…

దగాపడ్డ తెలంగాణను మరింత దగా చేశారు

కుటుంబ పాలనతో ప్రజలను వంచించారు ప్రచారంలో శ్రీధర్‌ బాబు విమర్శ కరీంనగర్‌,నవంబర్‌27(జ‌నంసాక్షి): నీళ్లు, నిధులు నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణలో కెసిఆర్‌ కుటుంబ పెత్తనం సాగిస్తున్నారని మాజీమంత్రి, మంథని కాంగ్రెస్‌ అబ్యర్థి శ్రీధర్‌ బాబు అన్నారు. కాంగ్రెస్‌…