అధికారపార్టీ వైఫల్యాలే ప్రచార ఎజెండా
దూసుకుపోతున్న కాంగ్రెస్, బిజెపిలు ప్రచారంలో అభివృద్ది కార్యక్రమాలను వివరిస్తున్న టిఆర్ఎస్ కరీంనగర్,అక్టోబర్29(జనంసాక్షి): ఉమ్మడి జిల్లాలో అటు టిఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ అభ్యర్థలు ఎన్నికల ప్రచారంతో గ్రామాల్ఓ రాజకీయం వేడెక్కుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు మరికొన్ని రోజుల గడువుండగా..…







