పథకాల అమలులో ఆదేశాలు బేఖాతరు
ఎన్నికల కాలం కావడంతో పట్టించుకోని వైనం రాజన్న సిరిసిల్ల,అక్టోబర్31(జనంసాక్షి): రాజన్నసిరిసిల్ల జిల్లాలో కార్మికులు, వలసలతో పేదరికంతో సతమతమవుతున్న వారే అధికంగా ఉంటారు. మంత్రి కెటిఆర్ పదేపదే హెచ్చరిస్తున్నా, ఆదేశాలు ఇస్తున్నా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. వారిని…






