కేసీఆర్ ఏ ఒక్కహావిూని నేరవేర్చలేదు
– ఉమ్మడి కరీంనగర్లో డబుల్బెడ్రూం ఇళ్లు ఎక్కడా పూర్తిచేయలేదు – అక్కసుతోనే కాంగ్రెస్ నేతలపై తప్పుడు కేసులు – కాంగ్రెస్ నేత శ్రీధర్‌బాబు కరీంనగర్, అక్టోబర్1(జనంసాక్షి) : గత ఎన్నికల్లో ఇచ్చిన ఏఒక్క హావిూని కేసీఆర్ నెరవేర్చలేదనే అసంతృప్తితో…








