Tuesday, 10 November 2026

కరీంనగర్

నియోజకవర్గ ప్రజల ఊపిరిగా పనిచేస్తా: విద్యాసాగర్‌ రావు

జగిత్యాల,సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి): నా కోరుట్ల నియోజకవర్గ ప్రజలే ఊపిరిగా, ఇక్కడి ప్రజల సంక్షేమం కోసం నియోజకవర్గానికి పాలకునిగా కాకుండా సేవకుడిగా పనిచేస్తానని కోరుట్ల తాజా మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అభిప్రాయపడ్డారు. కోరుట్ల నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి తనను వరుసగా…

కాంగ్రెస్‌కి వస్తున్న ఆదరణ చూసి..  టీఆర్‌ఎస్‌ భయపడుతోంది

– ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్‌నేతలపై కేసులు పెడుతున్నారు – పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ కరీంనగర్‌, సెప్టెంబర్‌28 (జ‌నంసాక్షి ) : కాంగ్రెస్‌కు పెరుగుతున్న ఆదరణ చూసి టీఆర్‌ఎస్‌ భయపడుతోందని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు.…

రాజయ్యకు తప్పని అసమ్మతి సెగ

అయినా ఆగని ప్రచార¬రు జనగామ,సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి): ఓ వైపు ప్రచారం జోరుగా సాగుతోంది. అభ్యర్థులు, వారి తరఫున ఇతర నేతలు ప్రచారం చేస్తున్నారు. అయినా చాపకింద నీరులా అసమ్మతి నేతలు పావులుకదుపుతున్నారు. మరికొందరు బాహాటంగానే విమర్శలకు దిగుతున్నారు. స్టేషనట్‌ ఘనాపూర్‌లో…

దేశంలోనే అత్యుత్తమ పాలన అందించిన ఘనత కెసిఆర్‌ది

ప్రజల్లో ఆయనకు చెక్కుచెదరని అభిమానం మళ్లీ కెసిఆర్‌ సిఎం కావాలని కోరుకుంటున్నారు: కొప్పుల ధర్మపురి,సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి): గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో కేసిఆర్‌ దేశ ప్రజలందరూ ఊహించని విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలిపాడని మాజీ…

కూటమి కట్టినా కాంగ్రెస్‌కు ఓటమి తప్పదు

టిఆర్‌ఎస్‌ గెలుపుతో బుద్ది చెప్పాలి : ఎమ్మెల్సీ జనగామ,సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి): అరవై ఏళ్లు తెలంగాణ సంపద దోచుకున్న సీమాంద్రోళ్లు తిరిగి తెలంగాణలో ఓట్ల కోసం తిరిగే నైతిక హక్కు లేదని ఎమ్మెల్సీ బి. వెంకటేశ్వర్లు అన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా…

కొప్పులకు కుల సంఘాల అండ

జగిత్యాల,సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి): ప్రజా సంక్షేమానికి ఎనలేని కృషి చేస్తున్న  మాజీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌కే తమ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ  పలు గ్రామాల్లోని కుల సంఘాలు ఏక గ్రీవ నిర్ణయం తీసుకు న్నాయి.మున్నూరు కాపులు, రజకులు, గీతా కార్మికులు, ముదిరాజ్‌లు,…

వందసీట్లన్న వారు ఎందుకు భయపడుతున్నారు?

మయుందస్తుకు ఎందుకు వెళుతున్నారో చెప్పరేం: కటకం కరీంనగర్‌,సెప్టెంబర్‌ 27(జ‌నంసాక్షి): మహాకూటమితో అధికార టిఆర్‌ఎస్‌లో వణుకుపుడుతోందని డిసిసి అధ్యక్షుడు కటకం మృత్యుంజయం అన్నారు. తాము ఎవరితో కూటమి కడితే టిఆర్‌ఎస్‌కు ఎందుకని, వంద సీట్లు గెలుస్తామన్న వారు ఎందుకు భీతిల్లుతున్నారని…

కొండగట్టు బస్సు ఫట్‌నెస్‌ ఉన్నదే

జగిత్యాల,సెప్టెంబర్‌ 27(జ‌నంసాక్షి): కొండగట్టు ఘాట్‌ రోడ్‌లో ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు ఫిట్‌నెస్‌తోనే ఉందని డీవీఎం మద్దిలేటి పేర్కొన్నారు. బస్సు ఫిట్‌నెస్‌కు సంబంధించి ఆర్టీవో అధికారులు జారీ చేసి న ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ను ఆయన విూడియాకు విడుదల చేశారు.…

ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌లో పెరిగిన ఆశావహులు

టిక్కెట్ల కోసం భారీగా దరఖాస్తులు పొత్తులు తేలితేనే స్పష్టత వచ్చే అవకాశాలు కరీంనగర్‌,సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి): కారు దూకుడును అడ్డుకోవాలంటే అభ్యర్థుల ఎంపిక, సీట్ల సర్దుబాటు పక్రియను కూటమి రెండు, మూడు రోజుల్లో పూర్తి చేయడం అత్యవసరమని కాంగ్రెస్‌ సహా కూటమి…

ధాన్యం కొనుగోలు కేంద్రంలో గోల్మాల్ 

మల్హర్ సెప్టెంబర్ 26,(జనంసాక్షి) ; మండలంలోని ఎడ్లపల్లి  లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో వేసంగిలో పండిన వరి ధాన్యాన్ని విక్రయిస్తే గోల్మాల్ చేసి తమ ధాన్యం బస్తాలు కట్ చేసి తప్పుగా డబ్బులు…