Monday, 9 November 2026

కరీంనగర్

చట్టాన్ని చేతులోకి తీసుకుంటే జైలుపాలే – ఎస్‌ఐ సతీష్‌

మల్లాపూర్‌,జూన్‌,05(జనంసాక్షి): చట్టాన్ని అతిక్రమించి చేతులొకి తీసుకుంటే వారు తప్పనిసరిగా జైలు పాలు అవుతారని ఎస్‌ఐ సతీష్‌ అన్నారు. మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ గత నెల మండలంలోని కుస్తాపూర్‌ గ్రామంలో అవుట్ల గంగారాంకు అనే వ్యక్తి నూతనంగా నిర్మించుకుంటున్న…

విస్తృతంగా బడిబాట కార్యక్రమం

    ఎల్లారెడ్డిపేట జూన్‌ 05, (జనంసాక్షి) ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాలలో మంగళవారం మండల విద్యాదికారితో పాటు ప్రభుత్వ పాఠశాలల ప్రదానోపాద్యాయులు, ఉపాద్యాయులు ఇంటింటికి తిరిగి బడిబాటా కార్యాక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థుల ఇంటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం…

లబ్దిదారులకు చెక్కుల పంపిణి

ఎల్లారెడ్డిపేట జూన్‌ 05, (జనంసాక్షి) ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘం ఆద్వర్యంలో పశువుల పెంపకానికి మంజురైన చెక్కులను మంగళవారం సహాకార సంఘ చైర్మన్‌ గుండారపు కృష్ణారెడ్డి లబ్దిదారులకు అందిచారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…

నగదు రహిత లావాదేవిలాపై అవగాహన సదస్సు

ఎల్లారెడ్డిపేట జూన్‌ 05, (జనంసాక్షి) నగదురహిత లావాదేవిలలో రైతులు ముందుకు రావాలని నగదు రహిత లావాదేవిలను ఏ విధంగా ఉపయోగించుకోవాలనే దానిపై అవగాహన సదస్సును ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కెడిసిసి బ్యాంక్‌ మేనేజర్‌ సుజాత అద్యక్షత రైతులకు అవగాహన…

లక్ష్మాపూర్ ఆంద్రాబ్యాంక్ మేనేజర్:పవన్ కుమార్

ఎల్లారెడ్డి-జూన్ -5(జనంసాక్షి) ఎల్లారెడ్డి:ఎల్లారెడ్డి మండలంలోని లక్ష్మాపూర్ ఆంద్రాబ్యాంక్ మేనేజర్ తల్లురి పవన్ కుమార్ బదిలీ పై వచ్చారు.ఇంతకు ముందు పని చేసిన ఆంద్రాబ్యాంక్ మేనేజర్ వినోద్ కుమార్ అదిలాబాద్ జిల్లా ఖానాపూర్  మండలకు బదిలిఅయ్యారు.అతని స్థానంలో వచ్చిన మేనేజర్…

ఆర్డీవోపై వేటేసిన సర్కార్‌

పెద్దపల్లి,జూన్‌4(జ‌నం సాక్షి ): పెద్దపల్లి ఆర్డీవో అశోక్‌ కుమార్‌పై ప్రభుత్వం వేటు వేసింది. ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తూ కలెక్టర్‌ శ్రీదేవసేన ఉత్తర్వులు జారీ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు, సింగరేణి భూసేకరణలో అక్రమాలే కారణంగా భావిస్తున్నారు. కమాన్‌పూర్‌ మండలం జయ్యారం…

ట్రాక్టర్‌ బోల్తా: డ్రైవర్‌ మృతి

రాజన్న సిరిసిల్ల,జూన్‌4(జ‌నం సాక్షి ): కొనరావుపేట్‌ మండలం నిజామాబాద్‌ గ్రామంలో విషాదం నెలకొంది. మలకపేట రిజర్వాయర్‌ కట్టపై ట్రాక్టర్‌తో నీళ్లు పడుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ బోల్తా పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ అనిల్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అతడిని…

వివాహిత ఆత్మహత్య

కరీంనగర్(జ‌నం సాక్షి ): గన్నేరువరం మండలం గుండ్లపల్లిలో ఓ బాధిత మహిళ కుటుంబసభ్యులు ఆందోళన చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం స్వప్న అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. భర్త, అత్త, మామల వేధింపులు తాళలేక చనిపోతున్నట్లు మహిళ లేఖలో…

తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియాదే

– ప్రజా సమస్యల పరిష్కారంలో తెరాస ప్రభుత్వం విఫలం – 2019లో అధికారం కాంగ్రెస్‌దే – టీపీసీసీ ఉపాధ్యక్షులు పొన్నం ప్రభాకర్‌ కరీంనగర్‌, మే2(జ‌నం సాక్షి) : తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీదే అని టీపీసీసీ ఉపాధ్యక్షులు పొన్నం…

కళ్యాణలక్ష్మి దరఖాస్తులు పరిష్కరించండి

  జగిత్యాల,జూన్‌2(జ‌నం సాక్షి): కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ దరఖాస్తుల విచారణ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ ఆదేశించారు. ఓటర్ల నమోదు దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు.జిల్లాలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ వందశాతం పూర్తి కావాలని ఆదేశించారు. ప్రభుత్వం సూచించిన…