భూస్వాముల కొమ్ము కాసేలా రైతుబంధు: జీవన్ రెడ్డి
హైదరాబాద్,మే26(జనంసాక్షి): భూస్వాములకు కొమ్ముకాసేలా రైతుబంధు పథకం ఉందని సీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి విమర్శించారు. పంటబీమా పథకాన్ని భూ యజమానులతో పాటు సాగు రైతులకు అందజేయాలని డిమాండ్ చేశారు. శనివారం విూడియాతో మాట్లాడిన జీవన్ రెడ్డి.. రైతుబంధు పథకంపై…








