Monday, 9 November 2026

కరీంనగర్

బదిలీల్లో అవకతవకలపై భగ్గుమన్న ఉపాధ్యాయులు..

ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో డీఈవో కార్యాలయం ముట్టడి రాజన్న సిరిసిల్లబ్యూరో, మే26(జనంసాక్షి) ఉపాధ్యాయుల బదిలీల్లో అవకతవకలు జరగడంపై ఉపాధ్యాయ సంఘాలు భగ్గుమన్నాయి. ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా విద్యాధికారి కార్యాలయం ముట్టడించి ఆందోళన నిర్వహించారు. శనివారం…

నాలుగేండ్లకు ప్రజలకు నరకం చూపిస్తున్నమోడీ..

కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మలు దగ్ధం రాజన్న సిరిసిల్లబ్యూరో, మే26(జనంసాక్షి) కేంద్రంలో మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజలకు నరకం చూపిస్తుందని కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్‌ అన్నారు. మోడీ నాలుగేళ్ళ పాలనను నిరసిస్తూ గాంధీ…

జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ముందుంటాం.. 

టీయూడబ్ల్యూజేహెచ్‌ 143రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్‌పాషా రాజన్న సిరిసిల్లబ్యూరో, మే26(జనంసాక్షి) జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడంలో ముందు వరుసలో ఉంటామని టీయూడబ్ల్యూజేహచ్‌ 143రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్‌పాషా అన్నారు. శనివారం జిల్లాలో యూనియన్‌ సభ్యులకు సభ్యత్వ గుర్తింపు కార్డులను ఎస్పీ రాహుల్‌హెగ్డే చేతుల…

రోడ్డు ప్రమాదంలో మాజీ సర్పంచ్‌ మృతి….

భర్తకు తీవ్రగాయాలు. ఎల్లారెడ్డిపేమ మే 26 (జనంసాక్షి) : ఎల్లారెడ్డిపేట మండలంలోని గొల్లపల్లి పెట్రోల్‌బంక్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గంభీరావుపేట మండలం సముద్ర లింగాపూర్‌ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ ఎర్ర సువర్ణ(46) మృతి చెందగా ఆమె…

అర్హత ఉండి ఓట్టు హక్కులేనివారందరిని ఓటర్‌ లిస్ట్‌లో పేరు నమోదు చేసుకోవాలి….

సిరిసిల్ల ఆర్‌డివో పాండురంగా…. ఎల్లారెడ్డిపేమ మే 26 (జనంసాక్షి) : 18 సంవత్సరాలు నిండివ వారందరికి ఈ పంచాయితి ఎన్నికల్లో ఓటు హక్కను కల్పించే బాధ్యత, పోలింగ్‌ భూతులు అధికారులదేనని అందుకే వెంటనే గ్రామాల్లో ఇల్లు ఇల్లు తిరిగి…

బైపాస్‌ రోడ్డు నిర్మాణం చేపట్టాలని  కలెక్టర్‌కు వినతి

ఎల్లారెడ్డిపేమ మే 26 (జనంసాక్షి) : రాచర్ల గొల్లపల్లిలో గత సంవత్సరం నుండి గొల్లపల్లి నుండి రాజన్నపేట ప్రధాన రహదారి పెండింగ్‌లో ఉన్న రోడ్డు మరియు బైపాస్‌ రోడ్డు కోసం 400 మీటర్ల వరకు తీసి అక్కడ నుండి…

గౌరవేల్లి ని మండలకేంద్ర గా ప్రకటించాలి

*గౌరవేల్లి గ్రామ ప్రజలు హుస్నాబాద్ మే 26 (జనంసాక్షి): నూతన జిల్లాలుమండల కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది అప్పటినుండి ప్రజలు తమ అసౌకర్యనికి ఆయాగ్రామల నుండి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి ఇటీవల కొత్త గ్రామపంచాయతీ లు ఏర్పడిన తర్వాత 24…

హుస్నాబాద్ కాంగ్రేస్ పార్టీ ఆధ్వర్యంలో  “విశ్వాసఘాతక దినం.                     

          మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి , హుస్నాబాద్ మే 26 (జనంసాక్షి): బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు జరిగి నేటికి 4సం.లు గడుస్తున్న సందర్భంగా రాహుల్ గాంధీ  ఆదేశాల మేరకు నేడు…

షరతులు లేకుండా రైతుకు బీమా కల్పించాలి –   

        సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గడిపె మల్లేశ్     హుస్నాబాద్ మే 26 (జనంసాక్షి):         పట్టకలిగివున్న రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న బీమాను జున్ 2న…

మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కు రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి.లక్ష్మీ కాంతారావు పరామర్శ                                   

       హుస్నాబాద్ మే 26 (జనంసాక్షి): మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ను రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి.లక్ష్మీ కాంతారావు   శనివారం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్ ఇటీవల గుండెపోటు తో…