కాళేశ్వరంలో రామడుగు వద్ద 400కెవి సబ్‌స్టేషన్
విజయవంతంగా ఛార్జింగ్ పూర్తి వెల్లడించిన ఇంజనీరింగ్ అధికారులు హైదరాబాద్,మే7(జనం సాక్షి): కాళేశ్వరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం ముగిసింది. లింక్ 2, ప్యాకేజీ 8 రామడుగు వద్ద నిర్మాణం జరుగుతున్న 400 కేవీ సబ్ స్టేషన్ చార్జింగ్ విజయవంతం…







