Monday, 9 November 2026

కరీంనగర్

రైతుబంధు దేశానికే ఆదర్శం

సిఎం కెసిఆర్‌ది విప్లవాత్మక నిర్ణయం: ఎంపి కవిత జగిత్యాల,మే10(జ‌నం సాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం దేశానికే ఆదర్శమని నిజామాబాద్‌ ఎంపి కవిత  అన్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి ఆలోచన జరగలేదన్నారు. రైతు బాగుపడితేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు.…

పాస్‌పుస్తకాల్లో పట్టాదారు పేరు మాత్రమే

కోటి ఎకరాలకు నీరివ్వడమే లక్ష్యం చెక్కుల పంపిణీలో ఇబ్బందులు రాకుండా చూస్తాం ధనిక రైతులున్న రాష్ట్రంగా తెలంగాణ నిలవాలి అగ్రకుల పేదలకూ పథకాలు ప్రకటిస్తా జూన్‌ 2 నుంచి కొత్త రిజిస్టేష్రన్‌ విధానం అమలు : సీఎం కేసీఆర్‌…

భారతదేశంలో సువర్ణాధ్యాయం

రైతుబందు పథకానికి శ్రీకారం చుట్టిన సిఎం కెసిఆర్‌ పెట్టుబడి పథకంతో రైతులకు అండగా సర్కార్‌ 12వేల కోట్ల నిధులు కేటాయింపు నిరంతర విద్యుత్‌, ప్రాజెక్టులతో తెలంగాణ వ్యవసాయానికి భరోసా సెంటిమెంట్‌ జిల్లాగా కరీంనగర్‌ నుంచే ప్రారంభం కాంగ్రెస్‌ మాటలతో…

దేశంలోనే తొలిసారిగా రైతుబంధు పథకం 

– రాష్ట్ర వ్యాప్తంగా 50లక్షల34వేల మందికి చెక్కులు –  రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్‌ కరీంనగర్‌, మే9(జ‌నం సాక్షి) : దేశంలోనే తొలిసారిగా రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. బుధవారం విూడియాతో మాట్లాడుతూ…

పండుగ వాతావరణంలో చెక్కుల పంపిణీ

జగిత్యాల,మే9(జ‌నం సాక్షి): తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 10 నుంచి ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభిస్తున్న రైతుబంధు పథకం దేశానికే ఆదర్శమని, రైతులకు పెట్టుబడి సాయం అందించడం దేశంలోనే మొదటి సారి అని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు అన్నారు. 10వ…

ప్రతిష్టాత్మకంగా కరీంనగర్‌ సభ

సభా బాధ్యతలను భుజాన వేసుకున్న మంత్రి ఈటెల లక్షమంది రైతులను తరలించేందుకు ఏర్పాట్లు కరీంనగర్‌,మే9(జ‌నం సాక్షి): రైతుబందు పథకానికి సాక్షీభూతంగా నిలిచే చారిత్రక సభ నిర్వహణకు కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని ఇందిరానగర్‌ సర్వం సిద్ధమైంది. రైతుబంధు పథకాన్ని…

పథకం ఏదైనా ప్రారంభం కరీంనగర్‌ నుంచే

రైతుబంధుకు నేడు ఇందిరానగర్‌లో శ్రీకారం సిఎం కెసిఆర్‌ చేతుల విూదుగా చెక్కులు, పాస్‌పుస్తకాల పంపిణీ జిల్లాల్లో పాల్గొననున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు కరీంనగర్‌,మే9(జ‌నం సాక్షి): పథకం ఏదైనా ప్రారంభం కరీంనగర్‌లోనే. తెలంగాణ ఉద్యమ చరిత్రలో కీలక భూమిక పోషించిన ఈ…

ముగ్గురు ఉపాధి కూలీల మృతి: ఆరాతీసిన ఎంపి కవిత

జగిత్యాల,మే8(జ‌నం సాక్షి): మల్లాపూర్‌ మండలం కుస్తాపూర్‌లో మట్టిపెల్లలు పడి ముగ్గురు ఉపాధి హావిూ కూలీలు మృతి చెందిన విషయం తెలిసిందే. కూలీల మృతిపై టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత తీవ్ర దిగ్భాం/-రతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి…

సిఎం కెసిఆర్‌ సభకు భారీగా ఏర్పాట్లు

రైతులు పెద్ద ఎత్తున వచ్చేలా చర్యలు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్న ఈటల కరీంనగర్‌,మే8(జ‌నం సాక్షి): రైతుబంధు పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ లాంఛనంగా ప్రారంభించనున్న నేపథ్యంలో కార్యక్రమాన్ని భారీగా నిర్వహించాలని చూస్తున్నారు. ఈ పథకం దేశంలోనే ప్రథమం కావడంతో పెద్ద ఎత్తున…

ఆక్రమణల తొలగింపుతో మారనున్న పట్టణ స్వరూపం

సుందరీకరణకు సహకరించాలంటున్న అధికారులు జగిత్యాల,మే8(జ‌నం సాక్షి): జగిత్యాల పట్టణంలో రహదారుల విస్తరణ పనులను మున్సిపల్‌  అధికారులు చేపట్టడంతో ట్రాఫిక్‌ చిక్కులు తొలగనున్నాయి. విస్తరణతో కొత్తగా ఏర్పడ్డ జిల్లా కేంద్రానికి సొబగులు అందనున్నాయి. దీనికితోడు గ్రీనరీకి కూడా ప్రాధాన్యం ఇవ్వాలని…