Monday, 9 November 2026

కరీంనగర్

ఊరంతా మట్టి వినాయకులె…

-ఆదర్శంగా నిలిచిన వెలిచాల కరీంనగర్‌, సెప్టెంబర్‌ 4 (జ‌నంసాక్షి):పర్యావరణంకాలుష్యం బారిన పడి మానవాళి మనుగడకు ప్రమాదం ఏర్పడడంతో అందరు మట్టి వినాయకులను ప్రతిష్టించాలనే ఆలోచన అందరికి వచ్చేదే కాని ఆచరణలో మాత్రం కొందరికే సాద్యం. ఇలా గ్రామంలొ మొత్తం…

తెలంగాణా ప్రజలు రిజెక్ట్‌ చేసిన పార్టీ టీడీపి

-ఆంద్రానుంచి డబ్బులు తెస్తూ లెక్కలు చూపేందుకు విమర్శలు -రైతు సంక్షేమంలో దేశంలోనే తెలంగాణా నంబర్‌ వన్‌ -రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ కరీంనగర్‌, సెప్టెంబర్‌ 4 (జ‌నంసాక్షి):తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం గత మూడు మూడున్నర సంవ త్సరాలుగా…

దళితులపై వరుస దాడులకు పాల్పడుతున్న ప్రభుత్వం వెంటనే దిగిపోవాలి

-దళిత యువకుల ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటనపై విచారణ జరపాలి -కారకులైన జడ్పీటీసీ శరత్‌, మార్కెట్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డిలపై కూడా చర్య తీసుకోవాలి -ఎమ్మెల్యే బాధ్యత వహించి రాజీనామా చేయాలి -ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తాం…

వ్యాపారం చేస్తూ వచ్చే లాభాలతో సమాజాభివృద్దికి తోడ్పడుతున్న సంస్థ ఎల్‌ఐసి

  -17లక్షల 32వేల కోట్ల సొమ్మును ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు -ఏ బ్యాంకు ఇవ్వని విదంగా 8శాతం వడ్డీని పెన్షన్‌గా ఇస్తున్నాం -ప్రదానమంత్రి వయో వందన కార్యక్రమంలో వృద్దులకు చేయూత -ఎల్‌ఐసి 61వ ఆవిర్బావసందర్బంగా విూడియా సమావేశంలో…

గణెళిష్‌నిమ్‌జ్జనంతో ట్రాఫిక్‌ మల్లింపు చర్యలివే…

-రూరల్‌ ఎసిపి తిరుపతి కరీంనగర్‌,. సెప్టెంబర్‌ 1 (జ‌నంసాక్షి):గణెళిష్‌ నిమజ్జనం సందర్బంగా ఈనెల 3 వతేదీన కరీంనగర్‌ రూరల్‌ డివిజన్‌ పరిదిలో దారి మల్లింపు చర్యలు తీసుకుంటున్నామని రూరల్‌ ఎసిపి తిరుపతి తెలిపారు. మానకొండూర్‌ చెరువు, చింతకుంట ఎస్సారెస్పీ…

ప్రతిపౌరుడు సురక్షితంగా ఉండాలి

-పోలీస్‌ కవిూషనర్‌ విబి కమలాసన్‌రెడ్డి కరీంనగర్‌, సెప్టెంబర్‌ 1 (జ‌నంసాక్షి):ప్రతి పౌరుడు కూడా సురక్షితంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే కవిూషనరేట్‌ పరిధిలో వివిద రకాల చర్యలుతీసుకుంటున్నామని కరీంనగర్‌ను శాంతికి నిలయంగా చేస్తు/-న్న ప్రయత్నాల్లో అన్నివర్గాల ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. గణెళిష్‌…

వినియోగదారుల సంఘాల రాష్ట్ర సమాఖ్యలో జిల్లా ప్రతినిధులు

కరీంనగర్‌, సెప్టెంబర్‌ 1 (జ‌నంసాక్షి):తెలంగాణా రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య నూతన కార్యకవర్గం ఎన్నికలు గత ఆదివారం నల్లగొండ జిల్లాకేంద్రంలో జరిగాయి. కరీంనగర్‌ జిల్లాకు చెందిన వినియోగదారుల మండలి ప్రతినిధులు విలక్ష్మణ్‌కుమార్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా, సయ్యద్‌ ముజఫర్‌…

రెవెన్యూ రికార్డుల శుద్దీకరణ చేపట్టాలి

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ శరత్‌ జగిత్యాల, సెప్టెంబర్‌ 1 (జ‌నంసాక్షి):గ్రామాల్లో రెవెన్యూ రికార్డుల శుద్దీకరణ చేపట్టి భూములకు సంబందించిన పూర్తి వివరాలను నమోదు చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ శరత్‌ పేర్కొన్నారు. శుక్రవారం రెవెన్యూ డివిజనల్‌…

రైతు సమగ్రాభివృద్దికి ప్రభుత్వం కృషి

-రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్‌ పెద్దపల్లి, సెప్టెంబర్‌ 1 (జ‌నంసాక్షి):రైతు సమగ్రాబివృద్దే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ఆర్థిక పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ పేర్కొన్నారు. శుక్రవారం సుల్తానాబాద్‌ మండలం ఐతరాజ్‌ పల్లిలోని రామాలయం దగ్గర…

కరీంనగర్‌ జిల్లాలో వ్యక్తి దారుణ హత్య

కరీంనగర్‌,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): కరీంనగర్‌ జిల్లా మానకొండూరులో దారుణహత్య చోటుచేసుకుంది. శుక్రవారం లక్ష్మణాచారి (25) అనే యువకుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి…