ఆస్తిపన్ను వసూలులో జిల్లా మొదటి స్థానం
-అదనపు జేసి డాక్టర్ నాగేంద్ర కరీంనగర్,మార్చి31(జనంసాక్షి): ఆస్తిపన్ను వసూలులో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ డాక్టర్ నాగేంద్ర పేర్కొన్నారు. ఆస్తిపన్ను వసూలు, ఐఎస్‌ఎల్ నిర్మాణాలు, సంక్షేమ యూనిట్ల గ్రౌండింగ్‌పై ఎంపిడిఓలు, ఈఓపీఆర్డీలతో…


