Monday, 9 November 2026

కరీంనగర్

కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

లారీ క్యాబిన్ లో ఇరుక్కున్న డ్రైవర్ కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధర్మారం మండలం బంజేరుపల్లి దగ్గర ఎదురుగా వచ్చిన రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక లారీ డ్రైవర్ శ్రీనివాస్ క్యాబిన్ లో…

ఎస్సై ఆత్మహత్య మిస్టరీ: సూసైడ్ నోట్ రాసింది అతనేనా, ఎమ్మెల్యేపై ఆరోపణలు

కరీంనగర్: పెద్దపల్లి ఎస్సై జగన్మోహన్ ఆత్మహత్య మిస్టరీగా మారింది. రాజకీయ ఒత్తిళ్లు, వరుస బదిలీలే జగన్మోహన్ ఆత్మహత్యకు కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సూసైడ్…

రెండు ద్విచక్రవాహనాలు ఢీ.. వ్యక్తి మృతి

వేములవాడ: ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం మర్రిపల్లి గ్రామ శివారులో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..…

పోలీస్ కాల్పుల్లో సైకో మృతి

కరీంనగర్ లక్ష్మీనగర్ లో సైకో హల్ చల్ చేశాడు. తల్లిదండ్రులు, స్థానికులపై బల్వీందర్ సింగ్ అనే వ్యక్తి కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసిండు. ఈ దాడిలో సుమారు 20 మంది గాయపడ్డారు. సైకోను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై…

బస్సు, బైక్ ఢీ: ముగ్గురు మృత్యువాత

ధర్మపురి: కరీంనగర్ జిల్లా ధర్మపురి మండలం స్తంభంపల్లి వద్ద బుధవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది.  ఈ ప్రమాదంలో  ముగ్గురు మృత్యువాతపడ్డారు. వివరాలు ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట మండలం కొత్తూర్ గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు బైక్‌పై కరీంనగర్‌లో…

ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

కరీంనగర్ : లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి నర్సయ్య ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఎన్‌వోసీ ఇచ్చేందుకు రూ. 6 వేలు లంచం తీసుకుంటుండగా నర్సయ్యను అధికారులు పట్టుకున్నారు. బెజ్జంకి మండలం తోటపల్లి పంచాయతీ కార్యదర్శిగా నర్సయ్య పని…

చిన్నారి కళ్లలో నుంచి కట్టెపుల్లలు, రాత్రంతా తీసిన పేరెంట్స్

కరీంనగర్: పదమూడేళ్ల బాలిక కళ్లలో నుంచి చిన్న చిన్న కట్టెపుల్లలు రోజంతా వస్తూనే ఉన్నాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణా కాలనీకి చెందిన దుర్సేటి రవి – లత కూతురు శివాని స్థానిక ప్రభుత్వ…

తండ్రి మందలించాడని కూతురు ఆత్మహత్య

కరీంనగర్‌, నవంబరు 12 : కరీంనగర్‌లోని పీకే రామయ్య కాలనీలో తండ్రి మందలించాడనే మనస్థాపంతో కూతురు ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. మృతురాలి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా రోదించారు.

ఏసీబీ వలలో అవినీతి చేప

కరీంనగర్: జిల్లాలో మార్కెట్‌కమిటీ కార్యదర్శి కృష్ణయ్య ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. కాంట్రాక్టర్ నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా గుర్తించిన అధికారులు డబ్బులను స్వాధీనం చేసుకున్నారు.

వ్యవసాయక్షేత్రంలో ఎద్దులు పొడిచి రైతు మృతి

కరీంనగర్‌,  వ్యవసాయ పనుల కోసం తాను పెంచుకున్న ఎద్దులు పొడవడంతో ఓ రైతు మరణించిన సంఘటన కరీంనగర్‌ జిల్లాలో శనివారం జరిగింది. చిగురుమామిడి మండలం చిన్నముల్కనూరు గ్రామంలోని వ్యవసాయక్షేత్రంలో నరహరి రాఘవరెడ్డిని తన ఎద్దులే పొడిచాయి. ముందు ఓ…