Monday, 9 November 2026

కరీంనగర్

తెలంగాణలో అస్తవ్యస్థ పాలన: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో అస్తవ్యస్థ పాలన కొనసాగుతోందని తెలంగాణ తెదేపా ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాల వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, విద్యార్థులు, నిరుద్యోగులు నిరాశలో కూరుకుపోతున్నారని ఆరోపించారు. ఈరోజు కరీంనగర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన…

పత్తిరైతు ఆత్మహత్య

కరీంనగర్ : విద్యుత్ తీగెలు పట్టుకొని ఓ పత్తి రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామానికి చెందిన నాయిని పరుశాం(40) అనే వ్యక్తి తనకుగల నాలుగు ఎకరాల్లో పత్తిని సాగుచేశాడు. పత్తి సాగు…

కరీంనగర్‌లో వివాహిత కిడ్నాప్‌

కరీంనగర్‌, : మతాంతర వివాహం చేసుకున్నదనే కోపంతో యువతిని కిడ్నాప్‌ చేసిన ఘటన కరీంనగర్‌ జిల్లాలో కలకలం రేపుతోంది. పెందుర్తి మండలం, తణుగులకు చెందిన అజీజ్‌.. కతలింగం ప్రాంతానికి చెందిన దీపిక మార్చి 28న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.…

మహిళా రైతు ఆత్మహత్య

కరీంనగర్: కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం నర్సక్కపేటలో జోగు పోచవ్వ(47) అనే మహిళా రైతు ఆత్మహత్య చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. పోచవ్వ ఇటీవల తనకున్న ఐదు ఎకరాలలో పత్తిపంట…

బ్యాంకులో చోరీకి యత్నం

:కరీంనగర్ జిల్లా సారంగపూర్‌లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో సోమవారం అర్ధరాత్రి చోరీకి యత్నం జరిగింది. దొంగలు బ్యాంకు తలుపులు పగలగొట్టి లోనికి ప్రవేశించారు. గొడ్డళ్లతో లాకర్లను పగలగొట్టడానికి ప్రయత్నించినప్పటికీ అవి తెరుచుకోక పోవడంతో చేసేదేమీ లేక వెనుదిరిగారు. బ్యాంకు…

మహిళపై అత్యాచారయత్నం…

కరీంనగర్‌ : గోదావరిఖని పట్టణంలోని జీఎం కాలనీలో ఓ మహిళపై ఓ వ్యక్తి అత్యాచారయత్నం చేశాడు. దీంతో స్థానికులు నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తెలంగాణ ఏఐఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా రావి శివరామకృష్ణ ఎన్నిక

కరీంనగర్‌:అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్) తొలి రాష్ట్ర మహాసభల సందర్భంగా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఏఐఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షుడు వలీఉల్లాఖాద్రీ ఆదివారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా హైదరాబాద్‌కు చెందిన ఎం వేణు, ఉపాధ్యక్షుడిగా…

ఇద్దరు చైన్ స్నాచర్ల అరెస్టు

 కరీంనగర్ : చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను కరీంనగర్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. గత రెండు రోజులుగా జిల్లాలో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డ వీరు బంగారు గొలుసులను లాక్కెళ్లారు. అయితే… రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు…

అప్పుల బాధతో మహిళా రైతు ఆత్మహత్య

హైదరాబాద్‌: కరీంనగర్‌ జిల్లా సుల్తానాబాద్‌ మండలం చినకల్వలలో విషాదం నెలకొంది. అప్పుల బాధతో మధురమ్మ అనే మహిళా రైతు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

కన్న తండ్రినే చంపిన తనయుడి

కరీంనగర్‌, :కుటుంబ కలహాలతో కన్న తండ్రినే చంపిన తనయుడి ఉదంతం కరీంనగర్‌ జిల్లాలో జరిగింది. కూనరావుపేట మండలం మర్రిమర్లలో తండ్రి రాజిరెడ్డిని అతని కుమారుడు విక్కీ గొడ్డలితో నరికి చంపాడు. పోలీసులు రంగప్రవేశం చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.