Monday, 9 November 2026

కరీంనగర్

కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు

inShare కరీంనగర్ : ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా రామగుండం సింగరేణి ఓసీపీలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కల్గుతోంది. ఓసీపీ-1, 2,…

ప్రియుడు ఇంటి ఎదుట ప్రియురాలి ఆందోళన

కరీంనగర్ :  ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ఆందోళనకు దిగింది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ములంగూరుకు చెందిన ఓ యువకుడు అదే గ్రామానికి చెందిన యువతి గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. తీరా పెళ్లి ప్రస్తావనకు రాగానే ఆ…

సిరిసిల్లలో ఇద్దరు ఆత్మహత్య

కరీంనగర్ : కరీంనగర్ జిల్లా సిరిసిల్ల పట్లణంలో వేర్వేరు కారణాలతో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పట్టణంలోని నెహ్రూనగర్‌లో ఆర్ధిక ఇబ్బందులతో మరమగ్గాల కార్మికుడు ఒకరు ఆత్మహత్యకు పాల్పడగా… అలాగే టెక్స్‌టైల్‌ పార్క్‌లో హమాలీగా పనిచేస్తున్న మరో వ్యక్తి ఆత్మహత్యకు…

కరీంనగర్‌లో అధికారులు కాళోజీకి నివాళులర్పించారు

కరీంనగర్ జిల్లాలో ప్రజాకవి కాళోజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఉఎడ్పీచైర్‌పర్సన్‌ తుల ఉమ సహా పలువురు నాయకులు, అధికారులు కాళోజీకి నివాళులర్పించారు. అటు మంథని టీఆరెస్ పార్టీ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే పుట్ట మధు…

కేసీఆర్‌ చైనా పర్యటన రాచరికాన్ని గుర్తు చేస్తోంది : పొన్నం

కరీంనగర్‌, సెప్టెంబరు 8 : కేసీఆర్‌ చైనా పర్యటన రాచరికాన్ని గుర్తు చేస్తోందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేసీఆర్‌ చైనా పర్యటనకు వెళ్లడమేంటి ? అని ఆయన ప్రశ్నించారు. చైనా పర్యటన…

తల్లితండ్రుల మరణంతో అనాథలైన చిన్నారుల వ్యధ

కరీంనగర్, సెప్టెంబర్ 6: విధి ఆ కుటుంబాన్ని కాటేసింది. జిల్లాలోని మర్తన్నపేటలో తల్లితండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన ముగ్గురు చిన్నారుల విషాధ ఘటన ఇది. కుటుంబ పెద్ద అయిన తండ్రి క్రిష్ణయ్య పది నెలల క్రితం అనారోగ్యంతో మృతి…

కరీంనగర్ లో బోల్తా పడిన ఆటో..

కరీంనగర్ : జగిత్యాల మండలం మోరపల్లి వద్ద శనివారం ఆటో బోల్తాపడింది. ఈ ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

క్లీన్ సిటీగా కరీంనగర్

కరీంనగర్ నగరాన్ని క్లీన్ సిటీగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని మేయర్ రవిందర్ సింగ్ అన్నారు. స్వచ్చ తెలంగాణలో భాగంగా కరీంనగర్ కార్పోరేషన్ కార్యాలయంలో 50 డివిజన్లకు 50 రిక్షాలను మేయర్ పంపిణీ చేశారు. అలాగే దోమల నివారణకు 50స్ప్రేయర్లను…

కరీంనగర్ లో సైన్స్ ఫేర్..

కరీంనగర్ : విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి వారిని ప్రయోజకులుగా తీర్చి దిద్దేందుకే ప్రభుత్వం సైన్స్‌ఫేర్‌లను ఏర్పాటు చేస్తుందని ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజెందర్‌ అన్నారు. కరీంనగర్‌ ఆల్పోర్స్ కాలేజ్‌లో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి”…

వైద్యుల నిర్లక్ష్యంతో బాలుడి మృతి

కరీంనగర్‌, ఆగస్టు 30: వైద్యుల నిర్లక్ష్యంతో బాలుడు మృతి చెందిన ఘటన గోదావరిఖనిలోని సింగరేణి ఆస్పత్రిలో చోటుచేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న 13 ఏళ్ల బాలుడిని తల్లిదండ్రులు సింగరేణి ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతున్న బాలుడు పరిస్థితి విషమించడంతో మృతి…