చెరుకు బకాయిలు ఇప్పించమన్నందుకు అరెస్టు చేశారు
కరీంనగర్,ఆగస్టు 30: చెరకు బకాయిలు ఇప్పించాలంటూ ఎమ్మెల్యే విద్యాసాగర్‌ను నిలదీసిన రైతును పోలీసులు అరెస్టు చేశారు. కోరుట్ల మండలం పడిమడుగులో నిన్నటి రోజున చెరకు బకాయిలు ఇప్పించాలని ఓ రైతు, విద్యాసాగర్‌ను నిలదీశాడు. దానికి ఎమ్మెల్యే కూడా స్పందించి…



