దొరల పాలనలో సామాన్యులకు కష్టాలు: మోత్కుపల్లి
కరీంనగర్,మార్చి3(జనంసాక్షి): ఏ పార్టీ అయిన ప్రధానంగా బడుగు, బలహీన వర్గాలకు పెద్ద పీట వేస్తుందని, కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ధనిక వర్గాలకు పెద్ద పీట వేస్తున్నారని టీ.టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు. మంగళవారం కరీంనగర్‌లోని…
