Monday, 9 November 2026

కరీంనగర్

రికార్డుస్థాయిలో సింగరేణి బొగ్గు ఉత్పత్తి

బొగ్గు ఉత్పత్తుల్లో సింగరేణి వార్షిక లక్ష్యాల దిశగా ఉరకలు వేస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2014-15) మరో 15 రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో ఇప్పటికే 48.85 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయడం విశేషం. గత ఏడాది ఇదేకాలానికి…

యువతి ఆత్మహత్యా యత్నం

ప్రియుడు మోసగించాడని ఓ యువతి ఆత్మహత్యా యత్నం చేసింది. కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన మౌనిక, చందు ప్రేమించుకున్నారు. ఐతే చందు పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. దీంతో మనస్థాపానికి గురైన మౌనిక పోలీస్ స్టేషన్ ఎదుట పురుగుల మందు…

బీసీలకు అన్యాయం చేస్తే పోరాటమే: పొన్నం

కరీంనగర్‌: బీసీలకు అన్యాయం చేస్తే పోరాటం తప్పదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ హెచ్చరించారు. బీసీల జనాభా 52శాతం ఉంటే బడ్జెట్‌లో 2శాతం నిధులు కేటాయించారని అన్నారు. బీసీలకు సబ్‌ప్లాన్‌ ఏర్పాటు చేయాలన్నారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే టీఆర్‌ఎస్‌…

కుట్టింది పురుగు అనుకున్నాడు కానీ పాము

కరీంనగర్: నిద్ర పోతున్న ఇంటర్ విద్యార్థిని పాముకాటు వేయడంతో మృతి చెందిన సంఘటన కరీంనగర్ జిల్లా ఓదెల మండలం కనగిర్తి గ్రామంలో బుధవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. మత్స్య కుమార్ (16) సుల్తానాబాద్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.…

నకిలీ పాసు పుస్తకాల తయారీలో ఉపతహసీల్దార్

కరీంనగర్: జిల్లాలోని భీమదేవర పల్లిలో నకిలీ పాసుపుస్తకాల తయారీ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ పాసు పుస్తకాల తయారు చేస్తున్న ఎనిమిది మందిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి రెండు నకిలీ పాసు పుస్తకాలను స్వాధీనం…

వేములవాడ ఆలయంలో ప్రమాదం

 కరీంనగర్:  వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవాలయంలోని స్వల్ప ప్రమాదం జరిగింది. అన్నదాన సత్రంలో బియ్యాన్ని ఉడికించే బాయిలర్ పేలి… ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాయిలర్లో ఒక్కసారిగా నీటి ఆవిరి పెరిగిపోవడమే…

12 నుంచి నిరవధిక సమ్మె

కరీంనగర్‌,మార్చి9(జ‌నంసాక్షి): ఒప్పంద కార్మికుల సమస్యల పరిష్కారానికి సింగరేణి కార్మికులు ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈనెల 12 నుంచి నిరవధిక సమ్మెకు సిద్ధం కావాలని ఒప్పంద కార్మిక సంఘాల ఐకాస నాయకులు కోరారు. ప్రస్తుతం అన్ని కార్మిక…

సూర్యచంద్రులున్నంత వరకూ టీడీపీ ఉంటుంది – రేవంత్‌

కరీంనగర్‌ ( మార్చి 3) : సూర్యచంద్రులు ఉన్నంత వరకూ తెలుగుదేశం పార్టీ ఉంటుందని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. హుస్సేన్‌సాగర్‌లో బుద్ధుడి విగ్రహం పక్కనే అమరులకు స్థూం పెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. వచ్చే ఎన్నికల మానిఫెస్టోలో…

ప్రమాదకర మూలమలుపు వద్ద చెట్ల తొలగింపు

కరీంనగర్‌,మార్చి3(జ‌నంసాక్షి): సైదాపూర్‌, దుద్దెనపల్లి గ్రామాల మధ్య ప్రధాన రహదారి మూలమలుపునకు ఇరువైపుల గల చెట్లను పోలీసుశాఖ ఆధ్వర్యంలో తొలగించారు. ఈ మూలమలుపు వద్ద చెట్లు పెరగడంతో రహదారి కనిపించక పలు ప్రమాదాలు జరిగాయి. దీంతో పోలీసుశాఖ స్పందించి చెట్లను…

నాణ్యత సంఘాల సదస్సు ప్రారంభం

కరీంనగర్‌,మార్చి3(జ‌నంసాక్షి): జ్యోతినగర్‌ ఎన్టీపీసీ పరిసర గ్రామాలకు సంబంధించిన నాణ్యత సంఘాల సదస్సు మంగళవారం ప్రారంభమైంది. జ్యోతినగర్‌ సవిూపంలో 8 గ్రామాలకు సంబంధించిన సంఘాల సభ్యులు తమ పరిసరాల్లోని సమస్యలను గుర్తించి పవర్‌ పాయింట్‌ ద్వారా ప్రదర్శించారు. మంగళవారం సాయంత్రం…