కొమరంభీమ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
కరీంనగర్ (జనంసాక్షి) : కరీంనగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించారు. పర్యటనలో భాగంగా రాయికల్లో కొమరంభీమ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఆడిటోరియం, ఎడ్యుకేషన్ ట్రస్ట్ భవనానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్…

