Sunday, 8 November 2026

కరీంనగర్

నేడు హైదరాబాద్‌కు అదనపు బస్సులు

కరీంనగర్‌ : దీపావళి పండుగ జరుపుకోవటానికి సొంత ఊళ్లకు వచ్చిన ప్రయాణికుల కోసం ఆర్టీసీ అధికారులు సోమవారం 80 అదనపు బస్సులు నడిపిస్తున్నట్లు తెలిపారు. ఇవి కరీంనగర్‌ జిల్లా కేంద్రం నుంచి సికింద్రాబాద్‌ జేబీఎస్‌ బస్సు స్టేషన్‌ వరకు…

ఈనెల 12న సిరిసిల్లకు రానున్న కేంద్రమంత్రి కావూరి

సిరిసిల్ల : కేంద్ర జౌళిశాఖ మంత్రి కావూరి సాంబశివరావు ఈనెల 12న వస్త్రోత్పత్తి కేంద్రం సిరిసిల్లలో పర్యటించనున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా మరమగ్గాలున్న సిరిసిల్లలో కేంద్రమంత్రి తొలిసారిగా పర్యటించనున్నారు.

గోదావరిలో విద్యార్థి గల్లంతు పండుగ పూట విషాదం

కరీంనర్‌ : (కాటారం) : దీపావళి పర్యదినాన్ని పురస్కరించుకుని గోదావరిలో స్నానానికి వెళ్లిన ఓ విద్యార్థి గల్లంతయ్యాడు. కరీంనగర్‌ జిల్లా కాటారం మండలం దామరకుంట గ్రామానికి చెందిన చీర్లమహేష్‌ (16) ఆదివారం ఉదయం స్థానికులతో కలిసి గోదావరిలో స్నానానికి…

సిరిసిల్లలో టీఆర్‌ఎస్‌ నేతల పర్యటన

కరీంనగర్‌ : సిరిసిల్ల నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ నేతలు పర్యటిస్తున్నారు. వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్న బాధిత రైతులకు తమ వేతనాలు నుంచి రూ.26 లక్షలు పరిహారాన్ని టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇచ్చారు. ఈ సంధర్భంగా ఎంపీ వివేక్‌ మాట్లాడుతూ…

నకిలీ పట్టాదారు పుస్తకాలు స్వాదీనం

కరీంనగర్‌ : సిరిసిల్లలో నకిలీ పట్టాదారు పుస్తకాలు తయారు చేస్తున్న వ్యక్తుల నివాసాలపై రెవెన్యూ అధికారులు దాడులు చేశారు. వ్యక్తుల నుంచి నకిలీ పట్టదారు పుస్తకాలు, రేషన్‌కార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

తెలంగాణ తుపాన్‌ను అడ్డుకుంటే సీఎం బలైపోతారు : ఎంపీ పొన్నం

కరీంనగర్‌ : విభజన తుపాన్‌ను అడ్డుకుంటానన్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ ప్రళయానికి బలైపోతారని ఎంపీ పొన్నం ప్రభాకర్‌ బదులిచ్చారు. సీఎం కిరణ్‌ ప్రభుత్వంపై రెండుసార్లు అవిశ్వాసం తీర్మానం పెట్టినా సీమాంధ్ర నేతల్లాగా తాము కాంగ్రెస్‌ను వీడలేదని గుర్తు చేశారు.…

కరీంనగర్‌లో కిడ్నాపైన విద్యార్థి ముజఫర్‌

కరీంనగర్‌ : విద్యార్ధి ముజఫర్‌ కిడ్నాప్‌ కథ సుఖాంతమైంది. 9వ తరగతి చదువుతున్న ముజఫర్‌ను కిడ్నాప్‌ చేసిన దుండగులు 20 లక్షలు డిమాండ్‌ చేశారు. కొద్ది సేపటి క్రితం ముజఫర్‌ను ఉజ్వల జింకల పార్కు వద్ద దుండగులు వదిలి…

జగన్‌ సమన్యాయమనడం హాస్యాస్పదం : కేటీఆర్‌

కరీంనగర్‌ : సొంత పార్టీ నాయకులకు సమన్యాయం చేయలేని జగన్‌ ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయాలని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ విమర్శించారు. ప్రశాతంగా ఉన్న హైదరాబాద్‌లో రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తూ ప్రశాంత వాతావరణాన్ని చెడగొడుతున్నారని…

సింగరేణీ కార్మికుల సంబురాలు

కరీంనగర్‌ : తెలంగాణపై కేంద్ర కేబినేట్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తూ సింగరేణి బొగ్గు గనులన్నీ జైతెలంగాణ నినాదాలతో మార్మోగాయి. పాల్వంచ కేటీపీఎస్‌ ఇంజినీర్ల జేఏసీ ఆధ్వర్యంలో సంబురాలు జరుపుకున్నారు.

సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా చెల్లించాలంటూ కార్మికుల నిరాహారదీక్ష

గోదావరిఖని : సింగరేణి కార్మికులకు లాభాల్లో 25శాతం వాటా చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆద్వర్యంలో గోదావరిఖనిలో దీక్ష చేపట్టారు. సింగరేణి జీఎం కార్యాలయం ముందు 500 మంది కార్మికలు దీక్షలో కూర్చుని నిరసన…