Sunday, 8 November 2026

కరీంనగర్

కార్మిక సంఘం ఎన్నికల్లో ఐఎన్‌టీయూసీ విజయం

గోదావరిఖని :రామగుండం ఎన్టీపీసీలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఐఎస్‌టీయూసీ అనుభంద ఎన్టీపీసీ మజ్దూర్‌ యూనియన్‌ విజయం సాథించింది.మజ్దూర్‌ యూనియన్‌కు 389 ఓట్లు రాగా సమీప కార్మిక సంఘం హెచ్‌ఎమ్‌ఎస్‌ కూటమికి 309 ఓట్లు వచ్చాయి.దీంతో 80 ఓట్ల…

తుఫాన్‌ సినిమా ప్రదర్శనను అడ్డుకున్న తెలంగాణ వాదులు

కరీంనగర్‌ : కరీంనగర్‌ జిల్లాలో తుఫాన్‌ సినిమాకు పలుచోట్ల అడ్డంకులు ఎదురయ్యాయి, కరీంనగర్‌లోని కులసంఘాల జేఏసీ ఆద్వర్యంలో ఉద్యమకారులు థియేటర్‌లోకి దూసుకురావడమే కాకుండా సినిమా పోస్టర్లను చింపివేశారు. ప్రదర్శన నిలిపివేయాలని నినాదాలు చేశారు. పెద్దపల్లి ,హుజురాబాద్‌ ,మెట్‌పల్లి లో…

నల్లబ్యాడ్జీలతో సింగరేణి కార్మికుల నిరసన

గోదావరిఖని : తెలంగాణ వ్యాప్తంగా 24 గంటల బంద్‌ నేపథ్యంలో భాగంగా సింగరేణి కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. కరీంనగర్‌ జిల్లా రామగుండం ప్రాంతంలోని పది భూగర్భగనులు ,నాలుగు ఉపరితల గనుల్లో పనిచేసే కార్మికులు గనులవద్ద నిరసన…

రామగుండం ఎన్టీపీసి గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

గోదావరిఖని (కరీంనగర్‌) : కరీంనగర్‌ జిల్లా రామగుండం ఎన్టీపీసిలో గుర్తింపు కార్మికసంఘం ఎన్నికల్లో భాగంగా ఈరోజు ఉదయం పోలింగ్‌ ప్రారంభమైంది. ఐదు కార్మిక సంఘాలు పోటి చేస్తున్న ఈ ఎన్నికల్లో ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 833…

పోలిసుల్లో గుబులు:

జిల్లాలో సంచలనం సృష్టించిన గోదావరిఖని వన్‌టౌన్‌ కానిస్టేబుల్‌ ఎర్రగోల్ల రమేశ్‌ హత్యకేసులో సీఐడి చార్జిషీట్‌ దాఖలుతో పోలిసుల్లో గుబులు మొదలైంది. ఈ కేసులో నిందితులు పోలిసులే కావడంతో వారిపై చర్యల విషయంలో ఉత్కంఠ నెలకొంది. విచారణ సుదీర్ఘకాలంపాటు సాగగా…

నిర్లక్ష్యంపై కోరడా:

జిల్లా పరిషత్‌, న్యూస్‌లైన్‌: ఇందిరమ్మ పథకంలో భాగంగా లక్ష్య సాధనలో అలసత్వం ప్రదర్శిస్తూ, నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందిపై జిల్లా యంత్రాంగం కొరడా ఝులిపిస్తుంది. ఇళ్ళ నిర్మాణాలను పూర్తి చేయించడంలో డివిజన్‌ స్థాయి అధికారుల నుంచి కింది…

ఏసీబీ వలలో చిక్కిన కొడిమ్యాల వీఆర్వో

కరీంనగర్‌,(జనంసాక్షి): జిల్లాలోని కొడిమ్యాల మండలం తిరుమాలాపూర్‌లో వీఆర్వో ఎస్‌. శ్రీనివాస్‌ రైతు నుంచి రూ. వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం వీఆర్వోపై కేసు నమోదు చేశారు.

కరీంనగర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో కలెక్టర్‌ వీరబ్రహ్మయ్య

కరీంనగర్‌,(జనంసాక్షి): జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కలెక్టర్‌ వీరబ్రహ్మయ్య ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న శానిటరీ ఇన్‌స్పెక్టర్‌, వాటర్‌మెన్‌ను విధుల నుంచి తొలగించారు. ఆర్‌ఎంవోకు మెమో జారీ చేశారు.

రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలి : గంగుల కమలాకర్‌

కరీంనగర్‌,(జనంసాక్షి): తెలంగాణవాదులను రెచ్చగొట్టే చర్యలు సీమాంధ్ర నేతలు మానుకోవలని టీఆర్‌ఎస్‌ నేత కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ హెచ్చరించారు. తెలంగాణ ప్రజలను రెచ్చగొడితే పరిస్థితులు తీవ్రంగా మారతాయని అప్పుడు తెలంగాణ నేతలెవరూ బాధ్యులు కారని ఆయన స్పష్టం చేశారు.

అవకాశవాద రాజకీయాల కోసమే సీమాంధ్ర ఉద్యమం: సీపీఐ

కరీంనగర్‌,(జనంసాక్షి): సీమాంధ్ర పెట్టుబడి ఉద్యమంపై సీపీఐ మండిపడింది. అవకాశవాద రాజకీయాల కోసమే సీమంధ్రలో రాజకీయ పార్టీల నాయకులు పోటీపడుతూ ఉద్యమాలు నడిపిస్తున్నాయని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ఇవాళ ఆయన గోదావరిఖనిలో విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌తో…