Sunday, 8 November 2026

కరీంనగర్

డ్రైనేజిలో పడి మృతిచెందిన రెండేళ్ల చిన్నారి

కరీంనగర్‌,(జనంసాక్షి):జిల్లాలోని ధర్మపురి మండలం రాజరాంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రెండేళ్ల చిన్నారి డ్రైనేజిలో పడి మృతి చెందింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు దుఖ:సాగరంలో మునిగిపోయారు.

సీఎం,డీజీపీ లు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారు :వివేక్‌

కరీంనగర్‌,(జనంసాక్షి): సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి, డీజీపీ దినేష్‌రెడ్డిలను పదవుల నుంచి తొలగించాలని టీఆర్‌ఎస్‌ నేత జి.వివేక్‌ డిమాండ్‌ చేశారు. వీళ్లిద్దరూ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారుగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో శాంతియుతంగా ధర్నాలు చేసిన వారిపై…

చెట్టును ఢీకొన్న పెళ్లి బృందం కారు.. ఇద్దరి మృతి

ఇబ్రహీంపట్నం : కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం శివారు గుంటుపల్లి గ్రామం వద్ద ఈ ఉదయం పెళ్లి బృందంతో తిరిగివస్తున్న ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో పెళ్లికొడుకు బాబాయి, పిన్ని మృతి చెందగా.. పెళ్లి కొడుకు,…

అధిష్ఠాన నిర్ణయాన్ని ధిక్కరిస్తున్న సీఎం కిరణ్‌

కరీంనగర్‌,(జనంసాక్షి): తెలంగాణ ఏర్పాటును సీఎం కిరణ్‌, వైఎస్‌ జగన్‌ అడుగడుగునా అడ్డుకుంటున్నారని టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్‌ విమర్శించారు. అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పి కిరణ్‌ ధిక్కరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఇచ్చేది, మేమే, తెచ్చేది మేమే అని…

నూతన సర్పంచులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డీఎస్పీ

సుల్తానాబాద్‌: నూతనంగా ఎన్నికయిన సర్పంచి, ఉపసర్పంచులకు పోలీసుశాఖ ఆధ్వర్యంలో సోమవారం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీ వేణుగోపాలరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూమండలంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ…

భార్యను హతమార్చిన భర్త

జమ్మికుంట గ్రామీణం: మండలంలోని విలాసాగర్‌ గ్రామానికి చెందిన డుగ్యాల రజిత (20) మృతదేహాన్ని కోరపల్లి సత్తుకుంట కాలువ వద్ద సోమవారం గ్రామస్థులు కనుగొన్నారు. రజితను భర్త కుమార్‌ హతమార్చి కుంట వద్ద పడేశాడని మృతురాలి తల్లితండ్రులు రాజమ్మ, ఓదెలు…

సీఎం కిరణ్‌పై ఫిర్యాదు చేసిన టీఆర్‌ఎస్‌ నేతలు

కరీంనగర్‌,(జనంసాక్షి): ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై గోదావరిఖని వన్‌టౌన్‌ పీఎస్‌లో టీఆర్‌ఎస్‌ నేతలు ఫిర్యాదు చేశారు. ప్రాంతాయ విద్వేషాలు రెచ్చగొడ్తున్నరంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.

డీజీపీ దినేష్‌రెడ్డి విఫలం: పొన్నం ప్రభాకర్‌

కరీంనగర్‌,(జనంసాక్షి): సీమాంధ్రలో శాంతి భద్రతలను అదపు చేయడంలో డీజీపీ దినేష్‌రెడ్డి విఫలమయ్యారని ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు. ట్యాంక్‌బండ్‌ మీద విగ్రహాలను చీకటి రోజుగా అభివర్ణించిన వారు సీమాంధ్రలో రాజీవ్‌, ఇందిరా గాంధీ విగ్రహాల ధ్వంసంపై ఇప్పుడెందుకు మౌనం…

రైలు కిందపడి వ్యక్తికి తీవ్రగాయాలు

జమ్మికుంట గ్రామీణం: నడుస్తున్న రైలు నుంచి కిందపడి ఒక వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. జమ్మికుంట గ్రామం మడిపల్లి గ్రామసమీపంలో ఈ ఘటన జరిగింది. గోదావరి ఖనికి చెందిన మూల నరేందర్‌రెడ్డి అనే వ్యక్తి ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స…

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ: ఇద్దరికి తీవ్రగాయాలు

కమలాపూర్‌: మండలంలోని వంగపల్లి గ్రామ శివారులో శనివారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. కమలాపూర్‌ మండలం ఏసురాజుపల్లి గ్రామానికి చెందిన బాబు అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు కమలాపూర్‌ నుంచి వంగపల్లి వైపు ద్విచక్రవాహనంపై వెళుతుండగా, ఎదురుగా వచ్చిన మరో…