Sunday, 8 November 2026

కరీంనగర్

తెదేపా రాస్తా రోకో

ఎలిగేడు: విద్యుత్తు కోతలు, హైదరాబాద్‌లో ఎమ్మెల్యేల నిరాహార దీక్షకు సంఘీభావంగా గురువారం ఎలిగేడులో తెదేపా శ్రేణులు ధర్నా, రాస్తారోకో చేశారు. అంబేద్కర్‌ విగ్రహం ముందు గల రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో తెదేపా మండలాధ్యక్షుడు…

దక్కన్‌ గ్రామీణ బ్యాంకు శాఖ ప్రారంభం

కరీంనగర్‌ గ్రామీనం: మండలంలోని బొమ్మకల్‌ గ్రామంలోని శ్రీపురం కాలనీలో దక్కన్‌ గ్రామీణ బ్యాంకు బ్రాంచిని బ్యాంకు జనరల్‌ మేనేజర్‌ రంగరాజన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన వాణిజ్య బ్యాంకుల్లో అందించే అన్ని సౌకర్యాలు తమ బ్యాంకులో అందిస్తున్నామని ఆయన…

చేనేత కార్మికుడి ఆత్మహత్య

సిరిసిల్ల పట్టణం: ఆర్థిక ఇబ్బందులతో చేనేత కార్మికుడి ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్‌ జిల్లా సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్‌లో చోటు చేసుకుంది. గుల్ల విశ్వనాథం అనే చేనేత కార్మికుడు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇంధన సర్దుబాటు…

చేనేత కార్మికుడి ఆత్మహత్య

సిరిసిల్ల పట్టణం : ఆర్థిక ఇబ్బందులతో చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్‌ జిల్లా సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్‌లో చోటుచేసుకుంది. గుల్ల విశ్వనాథం అనే చేనేత కార్మికుడు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంధన సర్దుబాటు…

తెలంగాణ ఇచ్చే చిత్తశుద్ధి కాంగ్రెస్‌కు లేదు: వెంకటయ్య నాయుడు

కరీంనగర్‌: తెలంగాణ ఇచ్చే చిత్తశుద్ధి కాంగ్రెస్‌కు లేదని, భజపా అధికారంలోకి వస్తేనే తెలంగాణ ఏర్పడుతుందని ఆ పార్టీ జాతీయ నేత వెంకయ్య నాయుడు అన్నారు. ప్రభుత్వ అసమర్థత వల్లే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అంధేరా ప్రదేశ్‌గా మారిందని వెంకటయ్య నాయుడు…

వికలాంగుల రిలే నిరాహార దీక్ష

ఎల్లారెడ్డిపేట: పింఛను పెంచాలని డిమాండ్‌ చేస్తూ ఎల్లారెడ్డిపేటలో వికలాంగులు, వితంతువులు, వృద్ధులు మంగళవారం రిలే నిరాహారదీక్ష చేపట్టారు. స్థానిక పాత బస్టాండు ప్రాంతంలో దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ సర్కారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని…

ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా రాదట్లపల్లి, పోతురెడ్డిపల్లి

ఎల్లారెడ్డిపేట: మండలంలోని నారాయణపూర్‌, వెంకటాపూర్‌ గ్రామాల పరిధి కింద ఉన్న రాదట్లపల్లి, పోతురెడ్డిపల్లి లను ప్రభుత్వం ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా గుర్తించి సోమవారం జీవో జారీ చేసింది. పంచాయతీలుగా గుర్తించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం…

సైజింగ్‌ కార్మికుడి అనుమానాస్పద మృతి

సిరిసిల్ల : పట్టణంలోని కార్గిల్‌ లేక్‌లో పడి సైజింగ్‌ కార్మికుడు మృతి చెందాడు. గోపాల్‌ నగర్‌కు చెందిన గూడెపు శ్రీనివాస్‌ (35) అనే కార్మికుడు ఈ ఉదయం లేక్‌లో శవమైతేలాడు. ఆదివారం నుంచి శ్రీనివాస్‌ ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యుడు…

సీఎం దిష్టిబొమ్మ దహనం

కోహెడ: విద్యుత్‌ కొతలు, సర్‌ఛార్జీలకు నిరసనగా కోహెడలో సీపీఐ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దిష్టిబొమ్మను సోమవారం దహనం చేశారు. ఈ  సందర్భంగా మండల కమిటీ కార్యదర్శి వి. బాలమల్లు మాట్లాడుతూ ప్రభుత్వం ఏడు గంటలు ఉచిత విద్యుత్‌ ఇస్తామని…

ఆధార్‌ కేంద్రం ఏర్పాటుచేయాలని వినతి

జూలపల్లి: జూలపల్లి మండల కేంద్రంలో ఆధార్‌ కేంద్రం ఏర్పాటుచేయాలంటూ తహసీల్దార్‌ వెంకటమాధవరావుకు సోమవారం తెరాస ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. తహసీల్దారు కార్యాలయం వద్ద కొంతసేపు నినాదాలు చేశారు. ఆధార్‌ కార్డు లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తహసీల్దారుకు…