Saturday, 7 November 2026

కరీంనగర్

తెదేపా నాయకుల పాదయాత్ర

ధర్మారం : తెదేపా అధినుత చంద్రబాబు చేస్తున్న వస్తున్నా మాకోసం పాదయాత్రకు సంఘీభావంగా తెదేపా నాయకులు ధర్మారం మండలంలో సంఘీభావ పాదయాత్ర నిర్వహించారు. నర్సింగాపూర్‌నుంచి ధర్మారం వరకు 18 కి,మీ, పాదయాత్ర చేశారు.

మార్పు కార్యక్రమంపై సమీక్ష

ధర్మారం : మండలంలోని గోపాల్రావుపేటలో మార్పు కార్యక్రమంపై జిల్లా అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. వైద్య అరోగ్య, ఇందిరా క్రాంతిపథం, అర్‌ డబ్ల్యుఎన్‌, పంచాయతీ రాజ్‌, ఐసీడీఎన్‌ శాఖల ద్వారా ప్రజలకు అవదాల్సిన సౌకర్యాలపై సమీక్షించారు. సమావేశంలో అయా…

బహుళ అంతస్తుల భవనాలను పరిశీలించిన టీపీఓ

కరీంనగర్‌ :మండలం రేకుర్తి గ్రామపంచాయలీ పరిధిలో అనుమతి లేకుండా నిర్మిస్తున్న బహుళ అందస్తుల భవానాలను ఈరోజు టీపీఓ తనికీచేశారు. నిబంధనలకు విరుద్దంగా నిర్మాణం జరుగుతోందని జిల్లా కలెక్టర్‌, జిల్లాపంచాయతీ అధికారికి నివేధిక సమర్పిస్తామని ఆయన తెలాపారు.

9వ రోజుకు చేరిన సిరిసిల్ల నేతన్నల దీక్ష

కరీంనగర్‌: సిరిసిల్ల పవర్‌ లూమ్‌ కార్మికుల సమ్మె ఇవాళ్టికి తొమ్మిదవ రోజుకు చేరింది. కూలీ ఒప్పందం కాలపరిమితి ముగిసినా యాజమాన్యలు పట్టించుకోక పోవడంతో వారు సమ్మెకు దిగారు. యాజమాన్యం కార్మికుల మధ్య చర్చలు జరుగుతున్నా ఇంత వరకు కొలిక్కి…

నర్సింగ్‌ కాలేజీకి 3.37 కోట్లు నిధులు మంజూరు

కరీంనగర్‌, డిసెంబర్‌ 2 : జిల్లాలో జనరల్‌ నర్సింగ్‌, మిడ్‌వైపరీ స్కూల్‌ నర్సింగ్‌ కాలేజీ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 3.37 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు కరీంనగర్‌ పార్లమెంట్‌ సభ్యుడు పొన్నం ప్రభాకర్‌ ఆదివారం తెలిపారు. ఆరోగ్య, కుటుంబ…

డిఎస్సీ-2012లో 761మందిని ఎంపిక

కరీంనగర్‌, డిసెంబర్‌ 1 : డిఎస్సీ-2012లో ఎంపికైన అభ్యర్థుల జాబితా సి.డి.ని జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ శనివారం కలెక్టర్‌క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ డిఎస్సీ-2012లో 761మందిని ఎంపిక చేసినట్లు, ఇందులో 735మంది…

అక్రమంగా తరలిస్తున్న ఇసుక పట్టివేత

కరీంనగర్‌: రామగుండం మండలం లింగాపూర్‌ వద్ద అక్రమంగా తరలిస్తున్న ఇసుకను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. 50 ఇసుక ట్రాక్టర్లను అధికారులు సీజ్‌ చేశారు.

ప్రాజెక్టు పనులను అడ్డుకున్న గ్రామస్థులు

కరీంనగర్‌, డిసెంబర్‌ 1 : ఎల్లంపల్లి-చేవెళ్ల ప్రాజెక్టు పనుల్లో భూములు కోల్పోయిన గ్రామస్థులు శనివారం ఆందోళనకు దిగారు. ప్రాజెక్టుకు సంబంధించిన కాల్వ పనులను తమ పొలాల గుండ తవ్వకాలు జరుపుతున్నారని, దాని ద్వారా తమ పొలాల భూములు కోల్పోతున్నామని…

ఎయిడ్స్‌పై అవగాహణ ర్యాలీ

హుస్నాబాద్‌ : ఎయిడ్స్‌ దినోత్సవాన్ని పురస్కరింగుకోని హుస్నాబాద్‌ పట్టణంతోపాటు మండలంలోని గోవర్ధనగిరి గ్రామంలో ఎయిడ్స్‌ పై అవగాహన ర్యాలీని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది సెయింట్‌ జోసఫ్‌ పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. పలు కూడలి ప్రదుశాల…